లారీ బోల్తా, ఇద్దరిమృతి
నక్కలపల్లి, జనంసాక్షి: కడప నక్కలపల్లిలో నాపరాయి లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
నక్కలపల్లి, జనంసాక్షి: కడప నక్కలపల్లిలో నాపరాయి లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
– సన్ రైజర్స్ సంచనాలకు తెర –ఉత్కంఠ పోరులో రాయల్స్ విజయం – క్వాలిఫైయర్-2కు.. –ఆదుకున్న బ్రాడ్ హాడ్జ్ ఢిల్లీ : ఐపీఎల్-6లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలి ఫైయర్-2కు చేరింది. బుధవారం ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో హైదరాబాద్…
(మంగళవారం తరువాయి భాగం) జగిత్యాల పోరటం నాడు భూస్వాధీనం ఎంత ప్రదానమైన రూపంలో ఉందో, ఇవాళ తూర్పు, మధ్య భారతంలోనే కాదు, మైదాన ప్రాంతంలో కూడా సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగంగా బహుళజాతి కంపెనీల నుంచీ బడా కంపెనీల నుంచి…
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ సంక్షోభానికి కారణాలను విశ్లేషిస్తూ, ప్రత్యామ్నాయాలను కనుగొవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు ఏంపెల్ల భాస్కర్ మారతున్న ప్రపంచ పరిస్ధితులకు అనుగుణంగా మారిన ప్రజల జీవన విధానాల, ఆర్థిక పరిస్థితుల వలన కావచ్చు లేదా ప్రజలు ఆధారపడే ఆర్థిక…
గ్రామీణ ప్రాంతాలలో నివసించే శ్రమజీవులపై ఆర్థిక సంస్కరణ ప్రభావం పడడంతో వ్యవసాయ రంగాన్ని సరళిక రించారు. దీంతో కార్పొరేట్ వైపు వ్యవసాయం పరిగేడుతుంది. రైతులు కూలీలుగా మారుతున్నారు. నాగరిక సమాజం ఆవిర్భవి ంచిన్పటికి నుంచి కూలీ అంటే బానిసగానే…
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ క్రికెట్‌లోని చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకువస్తోంది. సోమరుల ఆటకు గ్లామర్ టచ్ ఇచ్చి పక్కా మాస్ మసాలా గేమ్‌గా మార్చి కాసుల పంట పండిస్తోంది బీసీసీఐ. ఐసీసీని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న బీసీసీఐ అంతర్జాతీయ…
బీసీసీఐ శ్రీనివాసన్ బంధువు వారంలో మరికొన్ని అరెస్టులు నిందితులను కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) : ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ డొంక కదులుతోంది. ఫిక్సింగ్ వెనుక కుట్రను ఛేదించే యత్నంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.…
ప్రజాక్షేత్రంలో పనిచేస్తా : ఇమ్రాన్ లాహోర్, (జనంసాక్షి) : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తెహ్రీక్ -ఏ – ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇటీవల జరిగిన పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల…
జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ తేల్చాలని డిమాండ్ అసంతృప్తులు, నిరసనల మధ్య ముగిసిన కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్, మే22 (జనంసాక్షి) : సర్వేలు నమ్మి అధైర్యపడొద్దు. 2014లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక…
నల్లధన నియంత్రణకు బాబు డిమాండ్ హైదరాబాద్, మే 22 (జనంసాక్షి) : వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరాడు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో…