ఏం ప్రగతి సాధించారు
2014లో యూపీఏ పతనం : సుష్మ న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) : నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న యూపీఏ-2 సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. అసలు ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకొంటున్నారని…
2014లో యూపీఏ పతనం : సుష్మ న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) : నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న యూపీఏ-2 సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. అసలు ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకొంటున్నారని…
యూపీఏ చైర్ పర్సన్ సోనియా మళ్లీ అధికారంలోకి వస్తే ఎనిమిది శాతం వృద్ధి రేటు ప్రధాని మన్మోహన్‌సింగ్ యూపీఏ నాలుగేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల న్యూఢిల్లీ, మే 22 (జనంసాక్షి) : దేశ ప్రగతిని విపక్షాలే అడ్డుకున్నాయని యూపీఏ…
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పార్టీల మధ్య నెలకొన్న కుమ్మక్కు ఆరోపణలపై లోక్‌సత్తా పార్టీ స్పందించింది. ఎవరు ఎవరితో కుమ్మ్కయ్యారన్నది పక్కన బెడితే అన్ని పార్టీలు అవినీతి అజెండాతో కుమ్మక్కయినట్లు అర్ధమవుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి…
తిరుమల, జనంసాక్షి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశిస్తుండగా విజిలేన్స్ అధికారులు పట్టుకున్నారు. తితిదే నకిలీ గుర్తింపు కార్డుతో అతను ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ, జనంసాక్షి: కొత్త కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ప్రభుత్వం రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మను నియమించడాన్ని ఆమ్‌ఆద్మీపార్టీ తప్పుపట్టింది. కాగ్, సీవీసీ, సీఐసీ లాంటి కీలక సంస్థలకు వెన్నెముక లేని వ్యక్తుల్ని నియమించడం ద్వారా…
వరంగల్, జనంసాక్షి: జిల్లాలోని ములుగు మండలం కాశీందేవ్‌పేట ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 ఇండ్లు తగులబడినట్లు సమాచారం. ఘటన స్థలానికి ఇంకా ఫైర్ ఇంజన్లు చేరుకోలేదని గ్రామస్థులు తెలిపారు.
హైదరాబాద్, జనంసాక్షి: ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే సమస్య లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జూన్ మూడో వారంలో పంచాయితీ ఎన్నికలు, ఆగస్ట్ మూడో వారంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్…
హైదరాబాద్, జనంసాక్షి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. అనంతరం…
హైదరాబాద్, జనంసాక్షి: ఒక వ్యక్తి జాతి సంపదను దోచుకొని నేల మాలిగలాలో దాచుకొని రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదనికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థికమంత్రి అనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అధికారం కోసం రాష్ట్రాన్ని…
హైదరాబాద్ : అవినీతి అరోపణల కేసుల్లో విమర్శలు ఎదుర్కొంటున్న అరుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలంటూ భాజపా ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహస్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు బుధవారం…