Thursday, 5 November 2026

May 2013

ఎడిట్ పేజీ

సోషల్‌ మీడియా అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు

(మంగళవారం తరువాయి భాగం) సోషల్‌ మీడియాలో కొంతమంది నెట్‌ వినియోగదారులు ప్రముఖ వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ప్రైవసీకి భరోసా ఇచ్చే చట్టాలను, కాపీరైట్‌ చట్టాలను, ఇతర మానవ హక్కుల చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. సోషల్‌ మీడియాలో బాగా…

తెలంగాణ

ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

కరీంనగర్‌ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భవిష్యనిధి డబ్బులు జమ చేయడం లేదంటూ నిరసనకు దిగారు. కార్మికులతో ఆసుపత్రి వర్గాలు చర్చలు చేపట్టాయి.

ఎడిట్ పేజీ

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(మంగళవారం తరువాయి భాగం) కాని, తెలంగాణకూ, నక్సల్బరీ, శ్రీకాకుళాలకూ మధ్యన వచ్చిన స్పష్టత ఏమిటంటే నక్సల్బరీ ఒక గ్రామమే. ఎంతో ఉజ్వలంగా చెప్పుకుంటున్న శ్రీకాకుళం మూడు ఏజెన్సీ తాలూకాలైన పార్వతీపురం, పాలకొండ, పాతపట్నంతో పాటు ఉద్దానం. ఈ అంతా…

వార్తలు

ఉజ్సెకిస్థాన్‌ చేరుకున్న ఉపరాష్ట్రపతి

తాష్కెంట్‌ : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఉజ్సెకిస్థాస్‌ చేరుకున్నారు. ఉగ్రవాద నిరోధంపై పరస్పర సహకారం తదితర అంశాలపై ఆ దేశ అధ్యక్షుడు ఇస్లాం కరిమోప్‌తో అన్సారీ చర్చించనున్నారు.

ఎడిట్ పేజీ

అసహ్యం

రాత్రి మూడింటి వరకూ చదువుతూ కుర్చుండటం వల్ల, లేచేసరికి పది దాటింది. ఒళ్లంతా వేడిగాను, బరువుగానూ తలంతా దిమ్ముగానూ మనస్సంతా డల్‌గానూ ఉంది. వొళ్లు నొప్పుల్ని సుతిమెత్తగా ఒత్తే ప్రియురాలిలా! కిటికీలో నుంచి వస్తున్న చలికా లం నాటి…

తెలంగాణ

నేడు కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి సదస్సు

హైదరాబాద్‌ : స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సు నేడు జరగనుంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగే సదస్సుకు కాంగ్రెస్‌ జిల్లా, నగర, పట్టణ…

ఎడిట్ పేజీ

రఘునందన్‌ ఏం చేద్దామని?

టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత రఘునందన్‌రావు తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను అవినీతి పరులుగా చిత్రీకరించి తెలంగాణ వ్యతిరేకుల ఎదుట పలుచన చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. తెలంగాణవాదం అతడ్ని నాయకుడిగా మలిస్తే ఆ వాదాన్నే తనకు మళ్లే అంగడి సరుకుగా…

సీమాంధ్ర

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

రాజస్థాన్‌తో హైదరాబాద్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ నేడే

రాత్రి 8 నుంచి సెట్‌ మ్యాక్స్‌లో వేదిక: ఢిల్లీ ఈసీజన్‌ అరంభంలోనే ఏమాత్రం అంచనాలు లేని జట్లలో అదొకటి! కానీ అనూహ్య విజయాలతో అందరినీ అశ్చర్యపరుస్తూ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది సస్‌రైజర్స్‌ హైదరాబాద్‌. ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమైంది.…

తెలంగాణ

ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

మెదక్‌జిల్లా : జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రశీదులు లేని రూ. 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.