చెలరేగిన చెన్నై
ముంబయిపై సూపర్ విజయం రైనా, హస్సీ వీర విహారం ఫౖౖైనల్లోకి ధోనిసేన ఢిల్లీ : ఐపీఎల్-6లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మంగళవారం జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు…
ముంబయిపై సూపర్ విజయం రైనా, హస్సీ వీర విహారం ఫౖౖైనల్లోకి ధోనిసేన ఢిల్లీ : ఐపీఎల్-6లో భాగంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మంగళవారం జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు…
రఘునందన్ అక్కసు హైదరాబాద్, మే 21 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ నేతలపై సీబీఐ విచారణ జరపా లంటూ టీఆర్‌ఎస్ బహి ష్కృత నేత రఘునందన్ రావు విష ప్రచారం మొద లు పెట్టాడు. టీఆర్‌ఎస్ నుంచి తనను…
టీఆర్‌ఎస్‌కు 11 పార్లమెంట్ స్థానాలు హైదరాబాద్, మే 21 (జనంసాక్షి) : ఎన్నికల్లో తెలంగాణవాదానికే ప్రజలు పట్టం కట్టనున్నారని జాతీయ మీడియా హెడ్‌లైన్స్ టుడే తన సర్వేలో వెల్లడించింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు 11 స్థానాలు…
బాలీవుడ్ బెంబేలు విచారణ ముమ్మరం చేసిన పోలీసులు శ్రీశాంత్ సహా నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ ముంబయి, మే 21 (జనంసాక్షి) : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌లో మరో పెద్ద వికెట్ పడింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు,…
హైదరాబాద్, మే 21 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నల్లారి…
న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి) : మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీకి యావత్‌జాతి ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన చేసిన సేవలను స్మరించుకుంది. మంగళవారం రాజీవ్ 22వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మృతివనం వీర్‌భూమి వద్ద పలువురు…
91 మందిని కబళించిన టోర్నడో అతలాకుతలమైన అగ్రరాజ్యం వాషింగ్టన్, మే 21 (జనంసాక్షి) : ఒక్లహామాలో ఘోర విపత్తు సంభవించింది. టోర్నడో 91 మందిని బలితీసుకుంది. ఈ విపత్తు ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అయింది. అమెరికాలోని ఓక్లహామా…
హైదరాబాద్, టీఆర్‌ఎస్‌లోకి నేతల వలస కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నగర సమితి అధినేత నాగం జనార్ధన్ ముఖ్య అనుచరుడు ,మాజీ జెడ్పీటీసీ జి. జనార్ధన్‌గౌడ్ రేపు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యలు ఇబ్రహీం…
హైదరాబాద్, జనంసాక్షి: ‘తెలంగాణ సాధన మా జన్మహక్కు’ అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధించే వరకు తాము విశ్రమంచబోమని ఆయన స్పష్టం చేశరు.…