ఉపాధి పనులకు వెళ్లి ఒకరి మృతి
పత్తికొండ, కర్నూలు : ఉపాధిపనుల కోసం వూరి చెరువులో మట్టి తోలేందుకు వెళ్లి హుస్సేస్ బీ (60) అనే మహిళ మృతి చెందగా హసీనా, అనీఫా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చెరువులో మట్టి పని చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి…
పత్తికొండ, కర్నూలు : ఉపాధిపనుల కోసం వూరి చెరువులో మట్టి తోలేందుకు వెళ్లి హుస్సేస్ బీ (60) అనే మహిళ మృతి చెందగా హసీనా, అనీఫా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చెరువులో మట్టి పని చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి…
రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో విషాదం చోటుచేసుకుంది. మూర్ఛ వ్యాధితో ఈ ఉదయం ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడి మరణ వార్త విని తట్టుకోలేక అతని తండ్రి, నాయనమ్మ గుండెపోటుతో చనిపోయారు. ముగురి మరణంతో ఆ…
కర్నూలు, జనంసాక్షి: కృష్ణగిరి మండలం చిట్యాలలో అగ్రకులాలు దళితులపై వివక్ష చూపిస్తున్నాయి. ఆ గ్రామంలోని దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో దళితులు తీవ్ర ఆవేదన గురై గ్రామ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పేపథ్యంలో అక్కడ అగ్రకులాలకు, దళితులకు…
విశాఖ జిల్లా : రోలుగుంట మండలం బీబీ పద్మం వద్ద 570 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని తెలిపారు. అరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది…
న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీతో గుజరాత్ సీఎం, ఆ పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సమావేశంలో ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
భాజపా ఒంగోలు సాంస్కృతికం: అరుగురు కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోయి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో మాట్లాడుతూ…
హైదరాబాద్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పీసీసీ అధినేత బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
న్యూఢిల్లీ, జనంసాక్షి: మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చింస్తున్నట్లు సమచారం. సమావేశానికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు.
మహబూబ్‌నగర్ జల్లా : ధన్వాడ మండలం అప్పంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు , ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
నల్లగొండ, జనంసాక్షి: యూపీఏ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యయని ఎంపీ సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్‌తో తమ ఎంపీలు భేటీ విషయం తనకు తెలింయదని పేర్కొన్నారు.