Thursday, 5 November 2026

May 2013

జాతీయం

ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిలిపివేయాలన్న పిటిషన్‌పై సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : తదుపరి ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ అరోపణల నేపథ్యంలో ఐపీఎల్‌లో ఇతర మ్యాచ్‌లు నిలిపివేయాలని సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలైంది.

తెలంగాణ

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

నల్గొండ జిల్లా : భువనగిరి-రాయగిరి రైల్వే మార్గంలో సిగ్నల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ కారణంగా పలు రైళ్లు అలస్యంగా నడుస్తున్నాయి.

సీమాంధ్ర

బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించిన నారాయణ

కడప : బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రహ్మణిని రద్దు చేసి సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పది రోజులుగా సీపీఐ వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…

ఎడిట్ పేజీ

ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విప్లవోద్యమం

(సోమవారం తరువాయి భాగం) గతంలోకి వెళ్లకుండా ఇకనుంచి ఇవి గుర్తించి గౌరవిస్తామని, పార్టీ ప్రతిపాదించింన భూసంస్కరణలను అమలు చేయడానికే కాదు, ముందు రెవెన్యూ రికార్డులు చూడడానికి కూడా తమకు సమయం కావాలని రెండో దఫా చర్చలకు ప్రభుత్వం మళ్లీ…

తెలంగాణ

రాజీవ్‌గాంధీకి ఘన నివాళి అర్పించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, జిల్లా కాంగ్రెస్‌…

ఎడిట్ పేజీ

సోషల్‌ మీడియా అభివృద్ధి – అవకాశాలు, సవాళ్లు

భూమిపై సరిహద్దులు నిర్వచించని కొత్తదేశం ఏర్పడింది. ఇది పదేళ్లలోపు వయసు కలిగి, భూగోళమంతా విస్తరించింది. ఇక్కడ 2012 నాటికి వంద కోట్ల జనాభా ఉన్నారు. ఇది భూమిపై చైనా, భారత్‌ తర్వాత అత్యధిక జనాభా కలిగిన మూడో దేశం.…

ఎడిట్ పేజీ

ఒళ్లు మరిచి మాట్లాడుతారా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టాన వర్గంలోని కొందరు నేతలు మాట్లాడే తీరును చూస్తే స్థాయిపైనే సందేహాలు కలుగుతాయి. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఏఐసీసీలోని ముఖ్య నేతలు పరస్పర గందరగోళ ప్రకటనలు జారీ చేయడం ఇటీవల…

తెలంగాణ

మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని విజేత మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్‌ షెడ్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి షెడ్డు కుప్పకూలింది. సనత్‌నగర్‌ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.…

జాతీయం

ఐపీఎల్‌-6 తొలి ప్లేఆఫ్‌ నేడు

ముంబయితో చెన్నై ఢీ న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ ఆరో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. అంతిమ సమరంలో తలపడే జట్లను నిర్ణయించే ప్లేఆఫ్‌ దశకు నేడే శ్రీకారం! తొలి ఫైనలిస్టును తేల్చే క్వాలిఫయర్‌-లో రెండు అగ్ర…

సీమాంధ్ర

ఎర్ర చందనం పట్టుకున్న అటవీశాఖ అధికారులు

నెల్లూరుజిల్లా : గూడూరులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. లారీలో రూ. 30 లక్షల విలువైన వంద ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.