వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
పానగల్, జనంసాక్షి: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని చింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్శింహ (50) సోమవారం ఉపాధి పనులకు వెళ్లాడు ఆ సమయంలో వడదెబ్బ…
పానగల్, జనంసాక్షి: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని చింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్శింహ (50) సోమవారం ఉపాధి పనులకు వెళ్లాడు ఆ సమయంలో వడదెబ్బ…
సికింద్రాబాద్, జనంసాక్షి: నగరానికి చెందిన రాజీవ్ స్పోర్ట్స్ అకాడమీ వివిధ వేసవి శిక్షణ శిబిరాల్లో సైక్తింగ్, స్కేటింగ్‌లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పోటీలను నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని శాప్ సైక్లింగ్ వెలడ్రోమ్‌లో మంగళవారం ఉదయం పోటీలను మాజీ ఐఏఎస్ అధికారి…
నారాయణఖేడ్, జనంసాక్షి: మండలంలోని మంగళపేటలో గత వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని నిరసిస్తూ ఖాళీ బిందెలతో ఖేడ్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహిళలు భారీ సంఖ్యలో బైఠాయించారు.
మహబూబ్‌నగర్ : కొత్తకోటలో నిర్వహించిన తెదేపా మినీ మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై నేతలతో చర్చించారు.
నారాయణ కడప : జిల్లాలో బ్రహ్మణిని రద్దు చేసి దాని స్థానంలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని నారాయణ పరిశీలించారు.…
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజీ మాజీ అటగాడు బాబురావు యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బుకీ సునీల్ భాటియాను చండిలాకు యాదవ్ పరిచయం చేశాడంటూ పోలీసులు తెలిపారు.
ఖమ్మం, జనంసాక్షి: చర్లలో ఒక యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆ యువతి శవాన్ని బంధువులు గుట్టుచప్పుడు కాకుండా సమాధి చేశారు. యువతి అనుమానస్పద స్థితికి సంబదించి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి, మంత్రులు అధిష్ఠానం అదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. తెలంగాణ విషయంలో చివరి వరకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆలోచన అని ఆయన చెప్పారు.…
న్యూఢిల్లీ,జనంసాక్షి: తమ కంపేనీ అధ్యక్ష, సీఈవో బాధ్యతల నుంచి ఫణీర్ మూర్తిని తొలగిస్తున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్ధ ఐగేట్ మంగళవారం న్యూఢిల్లీలో ఓ ప్రకటనలో వెల్లడించింది. తోటి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఆరోపణలు…
-చైనా ప్రధాని న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్ అన్నారు. వాణిజ్య అసమానతలు రూపుమాపేలా ఇరు దేశాల చర్చల ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చల్లో…