Thursday, 5 November 2026

May 2013

వార్తలు

23న అహోబిల మఠం 46వ పీఠాధిపతి పట్టాభిషేకం

అహోబిలం : అహోబిల మఠం 46వ పీఠాధిపతిగా శ్రీవన్‌ రంగనాథ యతీంద్ర మహాదేశికస్‌ పట్టాభిషేకం ఈనెల 23న తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలో నిర్వహించనున్నట్లు అలయ మేనేజరు నరసయ్య తెలిపారు. 45వ పీఠాధిపతి ఆదివారం ఫరమపదించడంతో వారి స్థానంలో 46వ…

సీమాంధ్ర

భర్త చేతిలో భార్యదారుణ హత్య

గుంటూరు గ్రామీణం : నగర శివారు గోరంట్ల హిమనినగర్‌ ప్రాంతానికి చెందిన పిల్లి లక్షి(30) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త థామస్‌ ఆమెను గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం నిందితుడు…

సీమాంధ్ర

ఉపాధి హామీ కార్యాలయం సిబ్బందిపై దాడి

విజయనగరం జిల్లా : మెరముడిదంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందిపై దుండగులు దాడికి దిగారు. కార్యాలయంలోని దస్త్రాలు, కంప్యూటర్లు , ద్విచక్రవాహనానికి నిప్పు పరారయ్యారు. ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Featured News

ఓయూలో తెలంగాణ కోసం మరో బలిదానం

హైదరాబాద్‌, మే 20 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీలో మరో బలిదానం చోటు చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్తూ మరో విద్యా కుసుమం రాలిపోయింది. సీమాంధ్ర కాంగ్రెస్‌, టీడీపీ నేతలు, పెట్టుబడిదారి…

Featured News

తెలంగాణ తల్లికి ఖండాంతర ఖ్యాతి

లండన్‌లో తెలంగాణ సాధనకు ప్రతిన బూనిన ఎన్‌ఆర్‌ఐలు లండన్‌, (జనంసాక్షి) : తెలంగాణ తల్లికి ఖండాంతర ఖ్యాతి దక్కింది. లండన్‌లో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోరం…

Featured News

జల సాధన సమరానికి సిద్ధం కండి

దుశార్ల సత్యనారాయణ వరంగల్‌, మే 20 (జనంసాక్షి) : జల సాధన సమరానికి సిద్ధం కావాలని జల సాధన సమితి రాష్ట్ర చైర్మన్‌ దుశార్ల సత్యనారాయణ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డీఎల్‌సీఈ సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి…

Featured News

ఫౌంహౌస్‌కు టీ ఎంపీలు

డెడ్‌లైన్‌కు ముందే గోడ దూకండి : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రాజయ్య, మంద, వివేక్‌, కేకే సుముఖత హైదరాబాద్‌/మెదక్‌, మే 20 (జనంసాక్షి) : టీ కాంగ్రెస్‌ ఎంపీలు మంద జగన్నాథం, డాక్టర్‌ జి. వివేకానంద, సిరిసిల్ల రాజయ్య,…

Featured News

చైనా ప్రధానితో మన్మోహన్‌ భేటీ

సరిహద్దు, నదీజలాలపై కీలక చర్చలు త్వరలో ఇరు దేశాల నిపుణుల సమావేశం ఒప్పందం దిశగా అడుగులు న్యూఢిల్లీ, మే 20 (జనంసాక్షి) : న్యూఢిల్లీ, మే 20 (జనంసాక్షి) : సరిహద్దుల వద్ద శాంతిసామరస్యాలు లేకుంటే ఉభయ దేశాల…

Cover Story

ఔను! మేం రాజీనామా చేశాం నేరం మాది కాదు కేబినెట్‌ది

నిర్దోషులుగా బయటపడతాం ధర్మాన, సబితహైదరాబాద్‌, మే 20 (జనంసాక్షి) :పరిపాలన వ్యవహారాల్లో ఒక్కరోజూ తప్పుచేయలేదని ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాము మంత్రి పదవులకు రాజీనామా చేసింది వాస్తవమేనని, రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం…

తెలంగాణ

సీఎంతో భేటీ కాన్నున ధర్మాన, సబిత

హైదరాబాద్‌, జగన్‌ అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో కళంకిత మంత్రులుగా ముద్రపడిన రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబిత క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. రాజీనామాల విషయంలో నిన్న రాత్రి , ధర్మాన లతో భేటీ…