Friday, 6 November 2026

May 2013

తెలంగాణ

సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి: కాజీపేట రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్ధలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.

జిల్లా వార్తలు

కారు చెట్టును ఢీ: ఇద్దరు మృతి

మెదక్‌ : కోహీర్‌ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప సమీప అసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

బొలెరో వాహనంలో వచ్చి చోరీకి యత్నం

-ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు వెల్దుర్తి (మెదకఖ) : పట్టణంలోని లక్ష్మీపతి కిరాణా దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి దొంగతనానికి ప్రయత్నించిచారు. అయితే స్థానికులు వారిని అడ్డుకుని వెంబడించడంతో దుండగులు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. దుండగలు…

సీమాంధ్ర

నితన్‌ గడ్కరీ శ్రీవారి దర్శనం

తిరుమల, జనంసాక్షి: బిజెపి మాజీ అధ్యక్షుడు నితన్‌ గడ్కరీ ఉదయం శ్రీవెంకటేశ్వర దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్‌డిఏ కూటమి అధికారం చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయం

మధ్యప్రదేశ్‌ డిప్యూటి స్పీకర్‌ హర్వాన్ష్‌ సింగ్‌ కన్నుమూత

భోపాల్‌, జనంసాక్షి: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హర్వాన్ష్‌ సింగ్‌ (65) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన…

తెలంగాణ

ఆసిఫ్‌నగర్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: అసిఫ్‌ ఏసిపి  కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడితో ఉన్న ప్రేమ వ్యవహారం విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే…

సీమాంధ్ర

సూల్తాన్‌పూర్‌లో ఇరువర్గాల ఘర్షణ

కర్నూలు, జనంసాక్షి: ఆదోని మండలం సుల్తాన్‌పూర్‌లో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో 9 మందికి  తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆనుపత్రికి తరలించారు.

సీమాంధ్ర

శ్రీకాంత్‌, గోపిచంద్‌ దంపతులు శ్రీవారి దర్శనం

తిరుమల, జనంసాక్షి: సినీహీరోలు గోపిచంద్‌, శ్రీకాంత్‌ దంపతులు ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాంత్‌ మేకకోడలితో నిన్న గోపిచంద్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే. నూతన దంపతులకు తోడుగా శ్రీకాంత్‌ దంపతులు

సీమాంధ్ర

సింహాచలం గోశాలలో 20 కోడె దూడలు మృతి

విశాఖ, జనంసాక్షి: సింహాచలం గోశాలలో 20 కోడె దూడలు మృతి చెందాయి. గత పది రోజుల వ్యవధిలో మొత్తం 150 గోవులు మృతి చెందినట్లు సిబ్బంది చెబుతున్నారు. గోశాలలో సంరక్షణ చర్యలు లేకనే గోవులు మృతి చెందాయని విశ్వ…

తెలంగాణ

17న పదవ తరగతి ఫలితాల విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈనెల 17న పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతాయి. ఆరోజు ఉదయం 11గంటలకు మంత్రి పాన్ధసారథి ఫలితాలను విడుదల చేస్తారు.