Friday, 6 November 2026

May 2013

కరీంనగర్

ముగిసిన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

కమాన్‌పూర్‌ : స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. కమాన్‌పూర్‌లోని పలు వీధులగుండా వూరేగింపు నిర్వహించారు. అలయ ఆవరణలో అన్నదానం…

తెలంగాణ

చర్లపల్లి జైల్లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌, కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలోని మంజీర బ్యారక్‌లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్‌ కేఎల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఇద్దరు ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లకు తరలించినట్లు చెప్పారు. వారికి…

సీమాంధ్ర

మహిళ దారున హత్య

పరిగి, జనంసాక్షి: అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలో పరిగి ఎస్సీ కాలనీలో భీమప్ప అనే వ్యక్తి లక్ష్మమ్మ (40) అనే మహిళపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. భీమప్ప పరిస్థితి…

ఆదిలాబాద్

తెరాస రాస్తారోకో

ఇంద్రవెల్లి: బయ్యారం గనులు తెలంగాణకే చెందాలంటూ మండల కేంద్రంలో తెరాస ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో తెరాస ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక లక్కారావు పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని బయ్యారం గనులను ఆంధ్రాకు…

తెలంగాణ

తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ

హైదరాబాద్‌, జనంసాక్షి: అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. టీడీఎల్పీ విప్‌ ధళిపాళ్ల నరేంద్ర ఈ విచారణకు హాజరయ్యారు. విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలు…

ఆదిలాబాద్

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తెరాస ధర్నా

కాగజ్‌నగర్‌: బయ్యారం గనులు తెలంగాణ హక్కు అని తెరాస ఆధ్వర్యంలో నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, తెరాస నాయకులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌…

ఆదిలాబాద్

ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువకుడు ఆత్మహత్య

రామకృష్ణాపూర్‌ (ఆదిలాబాద్‌): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అందుగుల మల్లేశ్‌ (25) ఈ ఉదయం పురుగుల మందు…

జాతీయం

సంజయ్‌దత్‌ పై నిర్మాతల పిటిషన్‌ను తోసిపుచ్చిన సప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: 1993 ముంబయి బాంబు పేలెళ్ల కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువుపై నిర్మాతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమాల పూర్తికి మరింత సమయం కావాలని పిటిషన్‌లో నిర్మాతలు పేర్కొన్నారు.…

జిల్లా వార్తలు

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

తాండూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. మండలంలోని కరన్‌కోటకు చెందిన గుర్తు తెలియని యువకుడు (17) అదివారం అదృశ్యమయ్యాడు. ఈ ఉదయం చంద్రబంచ పొలాల్లోని షెడ్డుకు యువకుడు ఉరివేసుకున్నాడు. మృతదేహానికి సమీపంలో రక్తపు…

జిల్లా వార్తలు

ఎర్రకుంట చెరువును పరిశీలించిన మంత్రి

నవీపేట గ్రామీణం: మండలంలోని అభంగపట్నం ఎర్రకుంట చెరువు రిజర్వాయర్‌ పనులను మంత్రి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీపడకుండా పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపు భూముల రైతులకు నిబంధనల…