పాకిస్థాన్‌లో మూడోసారీ నవాజ్‌దే గెలుపు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో నిన్న జరిగిన ఎన్ని జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ 125 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో మూడోసారి నవాజ్ షరీఫ్ ఆ దేశ ప్రధాని కానున్నారు. పాకిస్థాన్…
