Thursday, 5 November 2026

May 2013

హైదరాబాద్

విద్యార్థులకు ఇచ్చే రాయితీ బస్‌పాస్‌ల ధరపెంపు

హైదరాబాద్‌ : విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌ల ధరలు పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో విద్యార్థులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం కోత విధించింది. ప్రభుత్వం ఇప్పటి దాకా ఇస్తున్న 90 శాతం రాయితీని 66.7 శాతానికి…

సీమాంధ్ర

నిరుపేద జంటలకు వివాహాలు

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 20 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. శిల్పాసేవా సమితి చేపట్టిన పెళ్లిసంబరాలు కార్యక్రమంలో భాగంగా 20 మంది వధువరులకు పెళ్లి వస్త్రాలు, సామగ్రిని, విందుభోజనాలను…

జాతీయం

దూరద్శన్‌ రిలేకేంద్రంపై మావోయిస్టుల దాడి

ఛత్తీస్‌గఢ్‌ : రాష్ట్రంలోని జగదల్‌పూర్‌ దూరదర్శన్‌ రిలే కేంద్రంపై మావోయిస్టులుదాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి.

కరీంనగర్

వివాహ కార్యక్రమానికి హజరైన నారా లోకేశ్‌

హుజూరాబాద్‌ గ్రామీణం : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని స్థానిక బీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో తెదేపా నాయకుడు గూడూరు రాంరెడ్డి కుమార్తె వసుమతి వివాహ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.…

జిల్లా వార్తలు

ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : జడ్చర్లలోని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌ నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం 300 ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమయ్యాయి.

హైదరాబాద్

గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : అవినీతి మంత్రుల్ని బర్తరఫ్‌ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రేపు గవర్నర్‌ను కలవనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేపు గవర్నర్‌ వద్దకు వెళ్లనున్నారు.

స్పొర్ట్స్

పంజాబ్‌ షరా మామూలే..

మొహాలీ : పంజాబ్‌లో శనివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబార్‌ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌ రైజర్స్‌హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరులు చేసింది.…

స్పొర్ట్స్

మెరిసిన ముంబయి

– పుణెపై ఐదు వికెట్ల తేడాతో విజయం – రాణించిన శర్మ – ప్లే ఆఫ్‌కు మరింత చేరువ పుణె, మే 11 (జనంసాక్షి) : పుణెలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై ముంబయి ఇండియన్స్‌ జట్టు…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(శనివారం తరువాయి భాగం) ఆదివాసి మహిళల పోరాటాలు: మరోవైపు ఉద్యమం అడవులకు కూడా విస్తరించింది. అడవి మీద, అటవీ మీద అధారపడి, ప్రకృతి లో భాగంగా బతుకుతున్న అనేక గిరిజన తెగల జీవితం ఈనాడు చిన్నాభిన్నమై పోతోంది. బ్రిటీష్‌…

ఎడిట్ పేజీ

సంస్కృతం – ఉర్దూ

భిన్నత్వంలో ఏకత్వం మనదేశ సంస్కృతి. రకరకాలైన మనుషు లు. రకరకాలైన భాషలు. మన దేశంలో కొన్ని వందల భాషలు వున్నాయి. కానీ మన రాజ్యాంగంలోని షెడ్యూల్‌లో 22 భాషలని చేర్చారు. మన సాంస్కృతిక వారసత్వం మన భాషల ద్వారా…