‘మోడీ’ భాజపా అంతర్గత వ్యవహారం
నోరు విప్పిన రాహుల్ ఢల్లీి, జూన్ 15 (జనంసాక్షి) : భారతీయ జనతాపార్టీలో జరు గుతున్న పరిణామాలపై కాంగ్రె స్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ తొలిసారిగా స్పంది ంచారు. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడికి ఎన్ని కల…
నోరు విప్పిన రాహుల్ ఢల్లీి, జూన్ 15 (జనంసాక్షి) : భారతీయ జనతాపార్టీలో జరు గుతున్న పరిణామాలపై కాంగ్రె స్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ తొలిసారిగా స్పంది ంచారు. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడికి ఎన్ని కల…
జంట నగరాలతో సహా స్తంభించిన జనజీవనం డిపోలకే పరిమితమైన బస్సులు బలవంతంగా తిప్పిన చోట ప్రయాణికులు కరువు బంద్ విఫలం చేయడానికి సర్కారు సర్వ ప్రయత్నాలు స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యా, వాణిజ్య సంస్థలు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు హైదరాబాద్,…
బర్మింగ్ హమ్: చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 166 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఏ దిశలోనూ నిలవలేక పోయింది. పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
బర్మింగ్ హమ్: ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్`పాక్ మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ కోల్పోయింది. వాహబ్ రియాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్: బౌల్డ్ అయ్యాడు. 33 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు…
బర్మింగ్ హమ్: ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్`పాక్ మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ కోల్పోయింది. వాహబ్ రియాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు
కరీంనగ్ క్రైం: టిఆర్‌ఎస్, ఓయూ జెఏసి పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగింది. తిమ్మాపూర్ మండలంలో ఆర్‌టిసి బస్సు, లారీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వేములవాడ, గోదావరిఖని బస్సుడిపోలకు టిఆర్‌ఎస్ నాయకులు…
బర్మింగ్‌హమ్: వరణుడి అడ్డంకితో 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో జడేజా ఓవర్లో మిస్బాఉల్‌హక్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్టీన్ బౌల్డ్ అయ్యాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు.
ప్రకాశం: ఏసిబీ వలకు మర్రిపూడి మండలం మన్నూరు వీఆర్వో శ్రీనివాస్‌రెడ్డి చిక్కారు. పట్టాదారు పాసు పుస్తకం కోసం రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారలు పట్టుకున్నారు.
గౌహతి: రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కిస్తే వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆదేశించారు. స్థానిక దారంగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు రోగులకు హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించిన సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఈ సందర్బంగా…
హైదరాబాద్: ఈనెల 28లేదా 30 తేదీల లోపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని బావిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చెప్పారు. యూనిట్‌గా జిల్లాను తీసుకోవాలా లేక రాష్ట్రాన్ని తీసుకోవాలా అనేదానిపై చర్చిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు…