Friday, 6 November 2026

June 2013

వార్తలు

వెస్టిండీన్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం అంతరాయం

కార్డిఫ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఈ రోజు వెస్టిండీన్‌,దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ ఇంకా మొదలవలేదు.

తెలంగాణ

అరెస్టులను ఖండించిన కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖండించారు. జేఏసీ నేతలు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణవాదులు అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు తెలంగాణవాదులను పోలీసులు…

తెలంగాణ

రేపటి బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

హైదరాబాద్‌ : తెరాస పిలుపు మేరకు రేపు జరగబోయే తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్లు బంద్‌కు మద్దతు తెలిపాయి.

జాతీయం

చమురు దిగుమతి లాబీలు నన్నూ బెదిరించాయి: మొయిలీ

ఢిల్లీ : చమురు దిగుమతి లాబీల నుంచి ప్రతి మంత్రికి బెదిరింపులు ఎదురవుతాయని, ఆ లాబీలు తనను కూడా బెదిరించాయని చమురు, సహజవాయు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.

జాతీయం

వొడా ఫోనుకు 100 కోట్ల జరిమానా విధించిన టెలికాం శాఖ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): వొడాఫోన్‌కు కేంద్ర టెలికాం శాఖ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2003 నుంచి 2005 మధ్య ఎస్టీడీ సర్వీసులను లోకల్‌ సర్వీసులుగా మార్చినందుకు ఈ జరిమానా వేసింది. ఇదే తరహా ఆరోపణల మీద మే…

తెలంగాణ

సీఎం పగసాధిస్తున్నట్లు కన్పిస్తోంది

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజలు తన వద్దకు వస్తానంటేదొడ్డిదారిన పారిపోయిన సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శించారు.

సీమాంధ్ర

వంద బస్తాల చౌకబియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా సంతమాగులూరులో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన వంద బస్తాల చౌక ధర బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు.

తెలంగాణ

అరెస్టు చేసిన నేతలను ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టు చేసిన నేతలను పలువురిని పోలీసులు ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. తెరాస ఎంపీ విజయశాంతి, నేత కేకే, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాసగౌడ్‌ తదితరులను ఫలక్‌నుమా పోలీసుస్టేషన్‌కు తరలించారు.

సీమాంధ్ర

ఉద్ధృతమవుతున్న నాగావళి నీటి ప్రవాహం

శ్రీకాకుళం: ఒడిశాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నదికి నీటి ప్రవాహ తీవ్రత పెరిగింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం తొలి హెచ్చరిక జారీ చేసింది. మరోపక్క నాగావళి నదిపై కొత్త వంతెన కూల్చివేత…

తెలంగాణ

అర్ధాంతరంగా ముగిసిన మిస్త్రీ పర్యటన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతగా ఇక్కడకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కార్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మధుసూదన్‌ మిస్త్రీ రాష్ట్ర పర్యటన అర్దాంతరంగా ముగిసింది. ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మిగిలిన జిల్లాల సమీక్షలు…