Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

అక్రమ అరెస్టులకు సీఎం బాధ్యుడు: శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి , డీజీపీ, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ సందర్బంగా ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలయినా సీఎంపై చర్యలకు హైకోర్టులో…

జాతీయం

సాయంత్రం భేటీ కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. కోర్‌ కమిటీలో ఛలో అసెంబ్లీ తెలంగాణ అంశం , రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

తెలంగాణ

ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానన్న శంకర్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీమంత్రి శంకర్‌రావు బషీర్‌బాగ్‌ చౌరస్తాలో కాసేపు హంగామా సృష్టించారు. హైదర్‌గూడ నుంచి తన వాహనంలో భాజపా, తెరాస మహిళా నాయకులను తన వాహనంలో ఎక్కించుకుని అసెంబ్లీకి బయలుదేరారు. చాకచక్యంగా పలు బారికేడ్లను…

తెలంగాణ

అక్రమ అరెస్టులు వద్దు: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ హైకోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్‌మోషన్‌ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు సూచన చేసింది. అక్ర అరెస్టులు…

తెలంగాణ

బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తుంది: శంకర్రావు

హైదరాబాద్‌, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలన.. కాసు బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. పోలీసుల నిర్బంధంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలొస్తే తనకు ఫోన్‌ చేయండి అని…

తెలంగాణ

లాభపడుతున్న సెన్సెక్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సంకేతాలు రావడానికి తోడు దేశీయంగా కూడా సానుకూల వార్తలు రావడంతో సెన్సెక్స్‌ లాభపడుతుంది. ప్రస్తుతం 200 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతుంది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడుతూ 5, 780కి సమీపంలో కొనసాగుతుంది.…

జాతీయం

హ్యాకింగ్‌కు గురైన పోలీసు సిబ్బంది వేతనాల ఎకౌంట్లు

గ్రీన్‌ దేశంలో నగదు డ్రా ముంబయి: ముంబయికి చెందిన పలువురు పోలీసుల వేతనాల ఎకౌంట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. 14 మంది పోలీసుల యాక్సిన్‌ బ్యాంకు ఎకౌంట్లనుంచి డబ్బును గ్రీస్‌ దేశంలో ఏటీఏంల ద్వారా డ్రా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో…

తెలంగాణ

కోలుకుంటున్న కృష్ణానాయక్‌

ఓల్డ్‌ మలక్‌పేట, హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బాష్పవాయు గోళం తగిలి స్వల్పంగా గాయపడిన బానోతు కృష్ణానాయక్‌ (28) యశోదా ఆస్పత్రిలో డాక్టర్‌ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఆయన కేం ప్రమాదం లేదని,ముందుజాగ్రత్త కోసం పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు…