Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మంథని డివిజన్‌లో భారీ వర్షం వల్ల పెద్దంపేట, సర్వాయిపేట, తీగలవాగులు పొంగిపొర్లుతున్నాయి. అటవీ ప్రాంతంలోని 17 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మెట్‌పల్లిలో భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం…

జాతీయం

వీరప్ప మొయిలీ సంచలన వాఖ్యలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు దిగుమతి లాబీలు తనని బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు తాను లొంగనన్నారు. పెట్రోలియం శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారు బెదిరిస్తున్నారని చెప్పారు.…

అంతర్జాతీయం

బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్లో అజయ్‌ జయరాం ఓటమి

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో అజయ్‌ జయరాం ఓడిపోయాడు. జర్మనీ షట్లర్‌ మార్క్‌ జ్వబలర్‌ చేతిలో 16-21, 15,21 తేడాతో అజయ్‌ జయరాం ఓటమి పాలయ్యాడు.

వార్తలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2013

వర్షం కారణంగా ఈ రోజు వెస్టిండీన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారత కాలమానం ప్రకారం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ నాలుగున్నర అయినా ఇంకా మొదలవలేదు.

జాతీయం

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ : మే నెలలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. 4.89 నుంచి 4.7 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గినట్లు శుక్రవారం ప్రకటించారు. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ అధారంగా దీనిని లెక్కిస్తారు. 2012 మేలో ఇది 7.55 ఉండేది.

వార్తలు

ఆహ్వనం బాగుంది, వ్యవహారశైలే బాధిస్తోంది నితీష్‌కుమార్‌

న్యూఢల్లీి: భారత జనత పార్టీ ఆహ్వనం బాగుంది కానీ వ్యవహారశైలి మాత్రం బాధిస్తోందని బీహర్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. భాజపా, జేడియూ మధ్య సంబంధాలు ప్రస్తుతం సరిగా లేవని దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడిరచారు.

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో అధికంగా వర్షాలు

70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఆదిలాబాద్‌: జిల్లాలోని అసిఫాబాద్‌లో విస్తరంగా వర్షాలు కురిశాయి. దాంతో 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీవర్షం కారణంగా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను అధికారులు రద్దుచేశారు. వాంకిడి మండలంలో ఎడతెరిపిలేని వానతో మూడు…

వార్తలు

భారీగా వర్షం కారణంగా నిలిచిన బొగ్గు ఉత్పత్తి

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రెండు రోజులుగా భారీగా వర్షం కురుస్తున్నందువల్లన ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జగిత్యాలలో 5.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. కొడిమ్యాల మండలం నమిల కొండ ప్రధాన రహదారి పై మర్రిచెట్టు కూలడంతో రాకపోకలు స్తంభించాయి.

తెలంగాణ

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు నారాయణ పిలుపు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మగ్దూంభవన్‌పై పోలీసుల దాడికి నిరసనగా సీపీఐ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రేపు రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ

ఓయూ విద్యార్థి పరిస్థితి విషమం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సీటీలో పోలీసుల బాష్పవాయువు ప్రయోగంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి కృష్ణానాయక్‌ పరిస్థితి విషమంగా ఉంది. మెదట గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. మరో 20…