Tuesday, 3 November 2026

June 2013

తెలంగాణ

హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

హైదరాబాద్‌ : భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయనకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం నిజాం కళాశాలలో జరిగే బహిరంగ సభకు రాజ్‌నాథ్‌ హాజరుకానున్నారు.

తెలంగాణ

చేప మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించాల్సిన

అవసరం లేదు `లోకాయుక్త హైదరాబాద్‌ : చేప ముందు పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై లోకాయుక్త స్పందించింది. ప్రైవేటు వ్యక్తులు చేప మందు పంపిణీ చేస్తే ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదని లోకాయుక్త స్పష్టం చేసింది. మంగళవారం…

ఎడిట్ పేజీ

గిన్నెనిండా పండ్లు… పాడుకోవడానికి పిల్లనగ్రోవి

ప్రపంచం చాలా త్వరగా మారిపో తుంది. మనుషులు కూడా అదేవిధంగా మారుతున్నారు. ప్రపంచం మనుషులే కాదు విలువలు కూడా అదేవిధంగా మారిపోతున్నాయి. ఈ విధంగా మారడానికి కారణాలు అనేకం. అందరం రోజూ తిట్టిపోసే ప్రపంచీకరణ కావొచ్చు. సాంకేతిక అభివృద్ధి…

ఎడిట్ పేజీ

ఢల్లీి అత్యాచార సంఘటనలు, నిరసనలు

(శనివారం తరువాయి భాగం) అప్పటి ఉద్యమం నడిచినప్పుడు చట్టాల పనితీరు కొంత మారినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటిదాకా అత్యాచార చట్టాల పనితీరు అత్యంత బాధాకరంగా కొనసాగుతుంది.పొలీసులు,కోర్టులు ఇప్పటికీ అత్యాచారాల బాధితులను హీనంగానే చూస్తున్నారు.డిఫెన్సు న్యాయవాదులు బాధితులను అబద్దాల కోరులుగాను,వేశ్యలుగాను…

తెలంగాణ

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,400,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,500గా ఉంది. కిలో వెండి ధర రూ.…

ఎడిట్ పేజీ

ఓట్లు కాదు ఉద్యమమే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కేవలం ఓట్లతోనే సాధ్యమన్నట్టుగా ఇటీవల కాలంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ పదే పదే ప్రకటిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ వంద ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలో అధికారం…

జాతీయం

ముంబయిలో మరో బుకీ అరెస్టు

ముంబయి: ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముంబయి విమానాశ్రమంలో మరో బుకీని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బుకీ కేశూపుణె యూరఫ్‌ పారిపోతుండగా అరెస్టు చేసినట్లు … ఇతనికి దావుద్‌ గ్యాంగ్‌…

తెలంగాణ

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

సీమాంధ్ర

ఎడ్‌సెట్‌కు ‘ద్వారకామయి’ కోడ్‌ విడుదల

విశాఖ, (జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జరగనున్న ఎడ్‌సెట్‌ పరీక్షకు ‘ద్వారకామయి’ కోడ్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌ కోసం రాష్ట్రంలో 42 నగరాల్లో 287 సెంటర్లు ఏర్పాటు చేశారు. లక్షా 47 వేల 865 మంది…

తెలంగాణ

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.