Tuesday, 3 November 2026

June 2013

తెలంగాణ

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

జాతీయం

ముంబయిలో మరో బుకీని అరెస్టుచేసిన పోలీసులు

ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముంబయి విమానాశ్రయంలో మరో బుకీని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బుకీ కేశూపుణె యూరప్‌ పారిపోతుండగా అరెస్టు చేసినట్లు ఇతనికి దావూద్‌ గ్యాంగ్‌ బెట్టింగ్‌…

తెలంగాణ

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ అచార్య, మన్మోహన్‌సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంపీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు ముందు హాజరయ్యారు.

తెలంగాణ

సోంపేట కాల్పుల ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,( జనంసాక్షి): సోంపేట కాల్పుల ఘటనపై విచారణను రాష్ట్ర హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

తెలంగాణ

భద్రాచలంలో హనుమాన్‌ భక్తులకు నిలువు దోపిడీ

భద్రాచలం, ఖమ్మం : హనుమాన్‌ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా… అలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కల్యాణకట్ట వద్ద భక్తుల నుంచి రూ. 10కి బదులు రూ. 50 వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు…

తెలంగాణ

సీబీఐకోర్టులో హాజరైన జగన్‌ కేసు నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు…

తెలంగాణ

సీఎం కిరణ్‌ కుమార్‌తో మంత్రి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

కొడుకును హత్య చేసిన తండ్రి

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. గ్రామానికి చెందిన జానం రామయ్య కుమారుడు మల్లేష్‌ (35) గత కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులను…

తెలంగాణ

నేడు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో నిజాంకాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీలో చేరుతున్నారు.

సీమాంధ్ర

రహదారిపైకి వచ్చిన ఏనుగులు.. వాహనదారుల ఇబ్బందులు

శ్రీకాకుళం : సీతంపేట మండలం గుమ్మాడ వద్ద సమీప అటవీప్రాంతం నుంచి నాలుగు ఏనుగులు రహదరిపైకి వచ్చాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏనుగుల సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.