Tuesday, 3 November 2026

June 2013

కరీంనగర్

సిరిసిల్లలో దంపతులపై కత్తులతో దాడి

కరీంనగర్‌,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో దంపతులపై దుండగులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రమ, ఆనంద్‌ దంపతులు బస్సు కోసం సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో వేచి ఉండగా ఇద్దరు దుండగులు కత్తులు , రాళ్లతో వారిపై…

తెలంగాణ

కామారెడ్డి సీఐని అరెస్టు చేయాలని జిల్లా కోర్టు ఆదేశం

నిజామాబాద్‌ : కామారెడ్డి సీఐ కృష్ణను అరెస్టు చేయాలంటూ నిజామాబాద్‌ జిల్లా కోర్టు అదేశించింది. న్యాయవాది గోపీపై దాడి చేసిన కేసులో సీఐని అరెస్టు చేయాలంటూ కోర్టు స్థానిక పోలీసులకు అదేశాలు జారీ చేసింది.

తెలంగాణ

సిద్ధిపేట అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌, ఎల్‌డీసీ అరెస్ట్‌

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని సిద్దిపేట అర్భన్‌  సబ్‌ రిజిస్ట్రార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌లను పోలీసులు అరెస్టు చేశారు. స్టాంపుల అమ్మకాలు, కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.

సీమాంధ్ర

తేనెటీగల దాడికి గురైన ఉపాధి హామీ కూలీలు

గన్నవరం : తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం జి. పెదపూడి లంకలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి ఏపీవో…

తెలంగాణ

ఆ లేఖకు కట్టుబడి ఉన్నాం: మోత్కుపల్లి నరసింహులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గతంలో తాము తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చెప్పారు. 12 ఏళ్లుగా కేసీఆరÊ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోట్లు, ఓట్లు, సీట్లు కోసమే కేసీఆర్‌…

తెలంగాణ

నేడు యూపీఏ సమన్వయ సంఘం భేటీ

న్యూఢల్లీి : యూపీఏ సమన్వయ సంఘం సమావేశం  ఈ సాయంత్రం ప్రధాని నివాసంలో జరగనుంది. ఈ భేటీలో అహార భద్రత బిల్లు, జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన, ఛత్తీస్‌గఢ్‌ దాడి తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు.

తెలంగాణ

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే అప్పటి నుంచి కృష్ణను…

తెలంగాణ

సోనియా, రాహుల్‌ను కేసీఆర్‌ ఎందుకు విమర్శించడం లేదు

`తెదేపా నేత ఎర్రబెల్లి హైదరాబాద్‌ :తెలంగాణ వనరులను కాంగ్రెస్‌ నాయకులు దోచుకుంటుంటే తెరాస అధినేత కేసీఆర్‌ ఏం చేశారని తెదేపా నేత ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో అయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. సకల జనుల సమ్మె…

తెలంగాణ

పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని కొత్తగూడెంకు మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిరది. ఈ ఘటనలో మహిళా మావోయిస్టుకు గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో…

వార్తలు

ధోనిపై అనంతపురంలో కేసు నమోదు

అనంతపురం, (జనంసాక్షి:) టీమిండియా కెప్టెన్‌ ధోనిపై అనంతపురం కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలైంది. ఓ వారపత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యతంరం వ్యక్తం చేస్తూ వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ శ్యాంసుందర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు…