Tuesday, 3 November 2026

June 2013

సీమాంధ్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి

తిరుమల : జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కోర్టు ప్రత్యేక అనుమతితో తిరుమలకు చేరుకున్న విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో మూడు గంటల పాటు గడిపారు. తిరుమలలో రద్దీ…

సీమాంధ్ర

అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం పరిశ్రమను పరిశీలించిన

మంత్రి పరవాడ : విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం ఔషధ పరిశ్రమను మంత్రి బాలరాజు పరిశీలించారు. ప్రమాదంలో కాలిబూడిదైన బ్లాకులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.…

తెలంగాణ

తెలంగాణపై అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చాయి: పాల్వాయి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సామరస్యపూర్వక వాతావరణం కల్పించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి అన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు అధిష్టానం నుంచి తనకు సంకేతాలు వచ్చినట్లు చెప్పారు. జులై 5న పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని…

సీమాంధ్ర

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖపట్నం : రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉంది. సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుపాను…

తెలంగాణ

మాచిగూడలో ఇద్దరు మహిళలం ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : వాంకిడి మండలం మాచిగూడలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఇద్దరూ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.

తెలంగాణ

మంత్రి జానారెడ్డితో ఉపముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డితో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తా : కొండ్రు

శ్రీకాకుళం : ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధంగా నిర్వహిస్తానని మంత్రి కొండ్రు మురళి అన్నారు. డీఎల్‌ బర్తరఫ్‌పై మాట్లాడేంత పెద్దవాడిని కానని ఆయన శ్రీకాకుళంలో వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ధర్మానను మర్వాద పూర్వకంగానే కలిశానని వెల్లడిరచారు.

తెలంగాణ

బైక్‌ `ట్రాలీ ఆటో ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌ : జిల్లాలోని హసన్‌పర్తి వద్ద ఈ ఉదయం బైక్‌ను ట్రాలీఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని…

తెలంగాణ

మంత్రి జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ

రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్లు వర్షాలు కురిసే…