Tuesday, 3 November 2026

June 2013

జాతీయం

షీలాదీక్షిత్‌పై పోటీచేయనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి వ్యతిరేకంగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతవారమే…

తెలంగాణ

ఎంపీలు పార్టీ మారుతున్నందునే తెలంగాణపై కాంగ్రెస్‌

స్పందించింది -భాజపా అధికార ప్రతినిధి ఎస్‌. రామచంద్రరావు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలతో అటలాడకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల…

జాతీయం

ఏడాదిపాటు హెడ్లీని మాకప్పగించండి: భారత్‌

ఢిల్లీ : ముంబయి పేలుళ్ల కీలక నిందితుడు డేవిడ్‌ హెడ్లీని విచారణ నిమిత్తం ఒక ఏడాది పాటు భారత్‌కు అప్పగించాలని. భారత్‌ అమెరికాను కోరింది. ఒక దేశం నుంచి మరో దేశానికి ఖైదీల బదిలీ సాధ్యంకాదని అమెరికా తేల్చి…

తెలంగాణ

అద్వానీని కలిసినప్పుడు మతతత్వం గుర్తు రాలేదా: నాగం

హైదరాబాద్‌ : లూధియానాలో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలిసినప్పుడు కేసీఆర్‌కు మతతత్వం గుర్తు రాలేదా అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపాను గెలిపిస్తేనే తెలంగాణ సాధ్యమని నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి స్పష్టం…

తెలంగాణ

అసెంబ్లీ సమావేశాలకు ముందే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌: ఆనం

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ అసెంబ్లీ సమావేశాలకన్నా ముందే వెలువడే అవకాశముందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. జూన్‌ నెలాఖరుకల్లా స్థానిక సంస్థలు మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని అయన చెప్పారు. మంత్రి డీఎల్‌ బర్తరఫ్‌ ప్రభావం…

తెలంగాణ

చంద్రబాబును కలిసిన ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్‌ : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆయన నివాసంలో కలిశారు. మహానాడులో తెలంగాణపై మరోసారి తీర్మానం చేసినందుకు వారు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో దొరల రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానివ్వమని నేతలు…

సీమాంధ్ర

తిరుమలలో భారీ వర్షం

తిరుపతి : తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తిరుమల అలయ పరిసరాల్లోకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో సౌకర్యాలు లేక వర్షంలో భక్తులు తడుస్తున్నారు.

జాతీయం

ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం : ఆజాద్‌

న్యూఢిల్లీ : మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి , కాంగ్రెస్‌ , రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ తెలిపారు. పార్టీని వీడిన వారికి తెలంగాణ కంటే బంధువులు, కుటుంబ…

సీమాంధ్ర

వస్త్ర వ్యాపారులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే : బొత్స

విజయవాడ : ఏడాదిపాటు వస్త్ర వ్యాపారులను ఇబ్బందు పెట్టిన మాట వాస్తవమేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. వస్త్ర వ్యాపారుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే వ్యాట్‌ తొలగించినట్లు ఆయన విజయవాడలో తెలిపారు.

అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.7గా నమోదైంది. భూప్రకంపనలతో కర్మెస్‌ ప్రాంతంలోని రెండు గ్రామాల్లో కొండ చరియలు విరిగిపడటంతో 8 మంది చిన్నారులు గాయపడ్డారరు. కిమద్‌జిల్‌ గ్రామంలో వంతెనతోపాటు నాలుగు పాఠశాల…