June 2013
పాక్‌లో చారిత్రాత్మక ఘట్టం
14 ఏళ్ల తర్వాత కొలువుదీరిన ప్రజాస్వామ్యం పార్లమెంట్ సభ్యుల ప్రమాణం ఇస్లామాబాద్, (జనంసాక్షి) : పాకిస్థాన్‌లో శనివారం చారిత్రత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త పార్లమెంట్ కొలువుతీరింది. పాకిస్థాన్ 66 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం బదిలీ కానుంది.…
టీ ఎంపీల రాజీనామా తర్వాత కేంద్రంలో కదలిక
కోర్ కమిటీలో తెలంగాణపై చర్చ న్యూఢల్లీి, జూన్ 1 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల రాజీనామా తర్వాత కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కదలిక వచ్చింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో శనివారం ఉదయం…
సబ్సిడీలు నేరుగా ఇచ్చేందుకే ‘నగదు బదిలీ’
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, జూన్ 1 (జనంసాక్షి) : సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకు అందించేందుకే నగదు బదిలీ పథకమని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆయన నగదు బదిలీ పథకాన్ని…
మంత్రివర్గం నుంచి డీఎల్ వెలి
విదేశీ పర్యటనలో ఉండగానే… గవర్నర్ ఆమోదం మరో ఇద్దరిపై త్వరలో వేటు? అధిష్టానంతో భేటీ తర్వాత ఉగ్ర కిరణ్ ˜్‌హైదరాబాద్, జూన్ 1 (జనంసాక్షి) : అధిష్టానంతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. నిత్యం…
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ
హైదరాబాద్(జనంసాక్షి:) సీమాంధ్ర దురహంకారంతో ప్రవర్తిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఎల్బీనగర్‌లో కృష్ణ జలాల ఫేజ్`3 పనుల శంకుస్థాపన సభలో సీఎం ప్రసంగాన్ని తెలంగాణ వాటర్ వర్క్స్ కార్మికులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావును పిలవకపోవడంపై ఆందోళన…
ఐకేపీ సిబ్బంది దీక్షలు ప్రారంభం
ఖమ్మం సంక్షేమం : జిల్లా ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద దీక్షలను ప్రారంభించారు. 12వ రోజు దీక్షలను జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్ ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను…
కుటుంబాన్ని వెలివేయడంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం
కరీంనగర్ : జిల్లాలోని బండలింగంపల్లిలో కుటుంబాన్ని వెలివేసిన ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. కుటుంబాన్ని వెలివేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై మానవ హక్కుల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది.
ధిక్కార ఎమ్మెల్యేల అనర్హతపై మరోదఫా విచారణ
హైదరాబాద్ : ధిక్కార శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై సభాపతి నాందెడ్ల మనోహర్ దఫా విచారణ చేపట్టారు. ఈ విచారణకు టీడీఎల్పీ వివ్ నరేంద్రం, తెదేపా ధిక్కార ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
తుంగభద్ర డ్రైనులో ముగ్గురు యువకుల గల్లంతు
గుంటూరు : కర్లపాలెం మండలం ఎం. వి. రాజుపాలెంలో బుద్ధాం తుంగభద్ర డ్రైనులో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.





