Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

ప్యాకేజీల కోసమే తెరాసలో చేరుతున్నారు: పొంగులేటి

హైదరాబాద్‌: వ్యక్తిగత అజెండా ప్యాకేజీలతోనే నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ అరోపించారు. రాజకీయ క్విడ్‌ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందుకు పెట్టి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ…

సీమాంధ్ర

మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారిని నిర్భంధం

గుంటూరు : జిల్లాలోని దుగ్గిరాల మండలం పెదకొండూరులో రైతులను మోసగించిన మొక్కజొన్న వ్యాపారిని గ్రామస్థులు నిర్బంధించారు. కొద్ది రోజుల కిందట రూ. 40 లక్షలు విలువైన మొక్కజొన్నలతో వ్యాపారి పరారయ్యాడు. మోసం చేసిన వ్యాపారి శనివారం గ్రామంలోకి రావడంతో…

తెలంగాణ

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాగల 48…

తెలంగాణ

కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌ : కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని వసనస్థలిపురం సాహెబ్‌నగర్‌ వద్ద ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు.

సీమాంధ్ర

ప్రత్యేక ప్రవేశ దర్శనం నిలిపివేసిన టీటీడీ

తిరుమల,(జనంసాక్షి): తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతోపాటు, వారంతం కావటంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నడకదారి మార్గంలో  ఇప్పటికే 18 వేల టోకెన్టను టీటీడీపీ జారీ చేసింది. వెంకన్న సర్వ దర్శనానికి…

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బర్మింగ్‌హామ్‌ : ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీకి ముందస్తుగా ఈరోజు జరుగుతున్న తొలి సన్నాహక మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

సీమాంధ్ర

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణగ్రతలు

విశాఖ : రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురుస్తున్నప్పటికీ… తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రామగుండం, హన్మకొండల్లో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు…

జాతీయం

3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం

న్యూఢల్లీ,(జనంసాక్షి): ఈ నెల 3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. యూపీఏ సమన్వయ కమిటీ  సమావేశంలో ఆహార భద్రత బిల్లు చట్టబద్దతపై చర్చించనున్నారు. ఆహార భద్రత బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని…

తెలంగాణ

వేశ్య పాత్రలో అర్చన

హైదరాబాద్‌ : సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో నటిస్తున్నారు. శివాజీ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకత్వం…

తెలంగాణ

వేములవాడలో విరిగిన ధ్వజస్తంభం

వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వేములవాడలో వీచిన  భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం దీన్ని ప్రతిష్టించారు. ఏడాది…