ఎర్ర చందనం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు
రాపూరు గ్రామీణం : నెల్లూరు జిల్లా రాపూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని గోనుపల్లి బీబ్ వద్ద రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 15 లక్షల విలువ చేసే 54 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం…
రాపూరు గ్రామీణం : నెల్లూరు జిల్లా రాపూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని గోనుపల్లి బీబ్ వద్ద రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 15 లక్షల విలువ చేసే 54 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం…
మెదక్ జిల్లా : దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దినేష్ (25), అతని భార్య బేబీ (20) గత మూడు నెలలుగా నర్సాపూర్‌లోని శ్రీరాంసాగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.…
హైదరాబాద్ :నేడు రాష్ట్రవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రాష్ట్రంలోని హైదరాబాద్ , విశాకపట్నం, విజయవాడ, వరంగల్ , నెల్లూరు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన కుంబాల వూశయ్య (50)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కామారెడ్డి పోలీసులు ఈ…
చెన్నై : బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం నేడు చెన్నైలో జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్ రాజీనామా అంశంపైనే ప్రధానంగా కమిటీ చర్చించనుంది. వచ్చే శనివారం నిర్వహించాలనుకున్న ఈ సమావేశాన్ని తాజా ఘటనల నేపథ్యంలో ఆదివారమే నిర్వహించాలని…
చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 ట్రాక్టర్లను వైరా సీఐ మోహన్‌రాజా పట్టుకున్నారు. మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక…
ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 3న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ…
నెల్లూరు జిల్లా : ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ దుకాణం నుంచి బియ్యాన్ని తరలిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరు, జూన్ 1 (జనంసాక్షి) : ఇన్ఫోసిస్ ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లు ఎదుర్కొంటోందని ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మరోసారి నియమితులైన నారాయణమూర్తి అన్నారు. దీనిని గట్టెక్కించేందుకు తనశాయశక్తులా కృషి చేస్తానన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే…
దళిత ఎంపీలకు ఇదేనా గౌరవం? చలో అసెంబ్లీతో సత్తా చాటుదాం : కోదండరామ్ హైదరాబాద్, జూన్1 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీల కోసం సబ్‌ప్లాన్ అమలు చేశామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత ఎంపీలకు ఇచ్చే గౌరవం…