Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

కేయూ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ : కాకతీయ యూనివర్సిటీ పీజీ సెట్‌ `2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి బి. వెంకటరత్నం విడుదల చేశారు. 85.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. ఈ నెల మూడో వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.

తెలంగాణ

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు: కె. కేశవరావు

హైదరాబాద్‌, (జనంసాక్షి:) కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదని ఆ పార్టీ సీనియర్‌ నేత కె. కేశవరావు మరోసారి స్పష్టం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో టీజేఎఫ్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌ ది మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణను పలుమార్లు మోసం…

వార్తలు

మీట్‌ ది ప్రెస్‌ లో మందా

ప్రజల ఆకాంక్ష మేరకే పార్టీ విడము గాని,ప్యాకేజి కోసం కాదని, మందా జగాన్నాధం ఫ్రెస్‌మీట్‌లో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చే పరిస్థితులు లేదని అయిన తెలంగాణ కోసం 11 మంది…

తెలంగాణ

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగాద పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,280లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,300 లుగా ఉంది. కిలో వెండి…

తెలంగాణ

చలో అసెంబ్లీ పోస్టర్‌ విడుదల చేసిన జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టబోయే ‘చలో అసెంబ్లీ’ పోస్టర్‌ను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఛలో అసెంబ్లీకి సంబధించి ఈ నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా…

తెలంగాణ

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,280, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,300గా ఉంది. కిలో వెండి ధర…

జాతీయం

కొనసాగుతున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢల్లీి : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కొనసాగుతోంది. గంట నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలు, తెలంగాణ అంశం, అహార భద్రత బిల్లుపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్‌…

తెలంగాణ

భద్రాచలం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో మూడురోజుల ముందుగానే తరలివస్తున్నారు. ఉదయం నుంచే రామయ్య దర్శనానికి భక్తులు బారులుతీరారు. భక్తుల కోసం మూడు…

జాతీయం

ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, చిదంబరం, ఏకే ఆంటోని, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌ హాజరయ్యారు. సమావేశానికి ఏపీ రాజకీనామాలు, తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు…

తెలంగాణ

రానున్న 24 గంటల్లో కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతు

పవనాలు హైదరాబాద్‌ : రానున్న 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.