ఇన్ఫోసిస్ సవాళ్లు ఎదుర్కొంటోంది: నారాయణమూర్తి
బెంగళూరు : ఇన్ఫోసిస్ సవాళ్లు ఎదుర్కొంటోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమితులైన నారాయణమూర్తి అన్నారు. కంపెనీ అభివృద్ధికి తన సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. 2011లో ఇన్ఫోసిస్ బోర్డు నుంచి తప్పుకున్న తనకు మళ్లీ పిలుపు రావడం అనూహ్యమని…
