సీఏ విద్యార్థి మృతికి నిరసనగా విద్యార్థుల రాస్తారోకో
విజయవాడ : అత్మహత్య చేసుకున్న సీఏ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు విజయవాడలో అందోళన చేపట్టాయి. విద్యార్థులు నగరంలో ర్యాలీ చేపటి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కళాశాల ప్రతినిధులు మందలించడంతో పెనమలూరు మండలం కానూరులోని…
