Wednesday, 4 November 2026

June 2013

జాతీయం

సహాయక చర్యలను పర్యక్షిస్తున్న ఏయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): బాధితులను తరలించడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు చేపడుతున్న సహాయచర్యలను వైమానిక దళాల ప్రధానాధికారం బ్రౌన్‌ బాధితులను తరలించడంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికుల కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైమానికి దళ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో సైనికుల మృతికి…

తెలంగాణ

తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటుతాం: పొన్నాల

హైదరాబాద్‌ : ఈనెల 30న హైదరాబాద్‌లో చేపట్టే బహిరంగసభ ద్వారా తెలంగాణ ప్రజల అకాంక్షను చాటుతామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ

నేడు తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశం కానుంది. ఢిల్లీలో జాతీయ సెమినార్‌ నిర్వహణ, తెలంగాణపై జరుగుతున్న పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

తెలంగాణ

రాష్ట్రంలో మరో 5 పాలిటెక్నిక్‌ కళాశాలలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్‌ వ్యవసాయ పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చినట్లు ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ పద్మరాజు తెలిపారు. రాష్ట్రంలో మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయం

డెహ్రాడూన్‌ చేరుకున్న వైమానిక దళాల ప్రధానాధికారి

డెహ్రాడూన్‌ : బాధితులను తరలించడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌనె తెలిపారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన వరద మృతులు, సైనికులు మృతికి సంతాపం తెలిపారు. బదరీనాథ్‌, హర్డిల్‌ ప్రాంతాల్లో…

తెలంగాణ

హస్తినకు బయలుదేరిన బొత్స

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ ఉదయం హస్తినకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ అంశంపై హస్తిన పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో బొత్స హస్తిన పర్యటన ప్రధాన్యత చోటుచేసుకుంది.

అంతర్జాతీయం

12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌ : వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ కూలిన ఘటనలో 12మంది వైమానిక సిబ్బంది మృతదేహాలను ఈరోజు వెలికతీశారు. సహాయ చర్యల కోసం కేదార్‌నాథ్‌ వెళ్లి వస్తున్న వాయుసేన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

సీమాంధ్ర

హత్యకేసు దర్యాప్తు ముమ్మరం

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏటీఎం నగదు పర్యవేక్షకుడి హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ హత్యకేసులో కీలక నిందితుడు సహా 11మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కాకినాడ మాజీ…

స్పొర్ట్స్

నాదల్‌కు షాక్‌

– డార్కిస్‌ సంచలనం – వింబుల్డన్‌ రెండో రౌండ్లో ఫెదరర్‌, షరపోవా లండన్‌ : వింబుల్డస్‌లో తొలి రోజే పెను సంచలనం. మట్టికోర్టు మహారాజుకు షాక్‌! రొలాండ్‌గారోస్‌లో రొకార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ కొట్టి, జోరుమీదన్న రఫెల్‌ నాదల్‌…

తెలంగాణ

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

ఖమ్మం,(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో అవుపల్లి, బాసగూడ, జేగురుగొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతమైన చర్ల సమీపంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుకుంటుంది. అప్రత్తమైన అధికారులు తాలిపేరు ప్రాజెక్టు సంబంధించి 23…