ఉత్తరాఖండ్ బాధితులకు అవార్డు అంకితమిచ్చిన
శిఖర్ ధావన్ ఢిల్లీ : ఛాంపియన్స్ ట్రోఫిలో అద్భుత ఫామ్‌తో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత క్రికెటర్ శిఖర్ థావన్ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అవార్డును ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని…



