ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో పెన్‌గంగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిర్పూర్(టి) మండలం తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. ఫలితంగా కౌటాల, బెజ్జూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో పెన్‌గంగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిర్పూర్(టి) మండలం తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. ఫలితంగా కౌటాల, బెజ్జూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. జులై 2 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఎన్నికలకు భద్రతా దళాల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కి మధ్య అంగీకారం కుదరడం…
డెహ్రాడూన్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని మనాలి-గుప్తకాశీ మార్గంలో బుధవారం భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో రేపు మధ్యాహ్నం వరకూ గుప్తకాశీ వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు కేదార్‌నాథ్‌ను మబ్బులు పూర్తిగా కమ్మేశాయి. ఎటుచూసినా మంచు కమ్ముకుంది. భరీ వర్షాలు…
హైదరాబాద్,(జనంసాక్షి): ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 30న టీ కాంగ్రెస్ పేరున హైదరాబాద్‌లో సభ పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. తెలంగాణ ప్యాకేజీ, రాయలసీమ జిల్లాల విభజన ప్రతిపాదనలకు తాము వ్యతిరేకమని కిషన్‌రెడ్డి వివరించారు.…
ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా వరదల్లో చనిపోయినవారి అంత్మక్రియలకు అలస్యమవుతందని అధికారులు తెలిపారు. అంత్యక్రియలకు ముందు మృతులకు సంబంధించిన డీఎస్‌ఏ భద్రపరుస్తున్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): నూతన ఎక్సైజ్ విదానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని బీజపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 29,30 తేదీల్లో కలెక్టరేట్లు, ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి…
డెహ్రాడూన్ : బదరీనాథ్ నుంచి జోషీమఠ్ వరకు యాత్రికుల తరలింపు కొనసాగుతోంది. కొద్దిసేపటి నుంచి వాతావరణం అనుకూలించడంతో సైన్యం సహాయక చర్యలను ప్రారంభించింది. బదరీనాథ్ నుంచి ప్రైవేటు, వాయుసేన హెలికాప్టర్లలో యాత్రికులను తరలిస్తున్నారు. డెహ్రాడూన్ , గౌచర్‌లో వైమానిక…
హైదరాబాద్,(జనంసాక్షి): బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,119 వెండి కిలో ధర రూ. 39,550 గా ఉన్నాయి.
చెన్నై : చెన్నైలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పల్లవరం-తొరైపక్కం రేడియల్ రోడ్డు ఫ్లైఓవర్ వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థి(14) తీవ్రంగా గాయపడ్డాడు.…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌లో బుధవారం తెలంగాణ పొలిటికల్ జేఏసీ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.