Wednesday, 4 November 2026

June 2013

సీమాంధ్ర

అవి రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు సీఎం

విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 355 అదర్శ పాఠశాలలకు విశాఖపట్నం జిల్లా తేగాడలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా, వైకాపా పార్టీలు రెండు కుటుంబ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలని విమర్శించారు.…

తెలంగాణ

ముగిసిన పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స అధ్య్షతన ఏర్పాటు చేసిన పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈనెల 29,30 తేదీల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు పీసీసీ తరపున సాయం…

తెలంగాణ

రాధాకృష్ణపై కేటీఆర్‌ పరువు నష్టం దావా

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ, ఆపార్టీ నేతలపై పిచ్చిరాతలు రాస్తూ, పిచ్చి కూతలు కూస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఛానెల్‌పై ఇవాళ పరువు నష్టం దావా నమోదైంది. ఆ సంస్థల ఎండీ రాధాకృష్ణపై ఇవాళ నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో టీఆర్‌ఎస్‌…

తెలంగాణ

సైదాపూర్‌లో విద్యార్థుల ర్యాలీ

సైదాపూర్‌ : మండలకేంద్రంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది సహకారంతో మలేరియా, అతిసారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నినాదాలు చేశారు.

అంతర్జాతీయం

మానససరోవర యాత్రకు వెళ్లేందుకు అనుమతి

ఉత్తరాఖండ్‌ : చార్‌ధామ్‌ యాత్రలో మొదటి విడత బయల్దేరిన యాత్రికులకు మానససరోవర యాత్ర ముగించుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉత్తరాఖండ్‌ పితోర్‌నగర్‌లోని గుంజి శిబిరంలో జూన్‌ 16 నుంచి వారు అశ్రయం పొందుతున్నారు.

సీమాంధ్ర

జైలు సూపరింటెండెంట్‌ కుమార్తె ఆత్మహత్య

విజయవాడ : విజయవాడ జైలు సూపరింటెండెంట్‌ కుమార్తె హరిప్రసన్న ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకుంది. అమె తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎంబీబీఎస్‌ చదువుతోంది.

తెలంగాణ

అనాథ పిల్లల మధ్య విజయ శాంతి బర్త్‌డే

హైదారాబాద్‌,(జనంసాక్షి): మెదక్‌ ఎంపీ విజయశాంతి మరోసారి ఔధార్యం ప్రదర్శించారు. ఇవాళ ఆమె బర్త్‌డే సందర్బంగా చర్లపల్లిలోని స్పూర్తి ఫౌండేషన్‌లో నిర్వహిస్తున్న అనాధ శరణాలయానికి వెళ్లి తన బర్త్‌డేను జరుపుకున్నారు. పిల్లలకు స్వీట్లు పంచిపెట్టారు.

ఆదిలాబాద్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భైంసా: పట్టణంలోని రెండు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేణుగోపాలాచారి శంకుస్థాపన చేశారు. ప్రణాళికేతర నిధుల రూ. 13లక్షలతో పోలీస్‌స్టేషన్‌ రోడ్డు అభివృద్ధికి, అలాగే రూ. 25లక్షలతో మెప్మా మహిళా స్వశక్తి భవనం నిర్మించేందుకు శిలాఫలకాలు నిర్మించారు. ఈ కార్యక్రమంలో…

తెలంగాణ

ముగిసిన పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి:) పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఇవాళ పీసీసీ చీఫ్‌ బొత్స అధ్యక్షతన జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శులతో బొత్స ముఖాముఖి నిర్వహించారు.

తెలంగాణ

మంత్రి పర్యటన రద్దు

కాగజ్‌నగర్‌ పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాథోడ్‌ రమేష్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ . టిలో సోమవారం పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల రీత్యా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగజ్‌ నగర్‌లోని…