Wednesday, 4 November 2026

June 2013

జాతీయం

ఉత్తరాఖండ్‌లోనే మృతుల అంత్యక్రియలు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ తీర్థయాత్రలకు వెళ్లి వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలకు ఉత్తరాఖండ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలు కుళ్లిపోతున్నందున ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారలు తెలిపారు. దహన సంస్కారం కోసం సుమారు…

సీమాంధ్ర

వ్యక్తి హత్య రూ. 7కోట్లకు పైగా దోపిడీ

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్‌ కళాశాల వద్ద స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో నగదు నింపే కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని వద్ద నుంచి…

తెలంగాణ

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

నల్లగొండ,(జనంసాక్షి):సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు యాదగిరిగుట్లలో ప్రారంభమయ్యాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాన్ని అంగీకరించమని తెలిపారు. ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెసేతర,…

తెలంగాణ

తెలంగాణ విషయంలో ప్యాకేజీలు పనికిరావు సురవరం

యాదగిరి గుట్ట : నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సదస్సును ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకో కొత్త కుంభకోణంతో యూపీఏ ప్రభుత్వం…

తెలంగాణ

సరూర్‌నగరర్‌లో మున్సిపల్‌ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని సరూర్‌నగర్‌లోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందిన కార్మికులు మధు, శేఖర్‌ కుటుంబాలకు న్యాయం చేయలని డిమాండ్‌ చేస్తున్నారు.

అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన రాష్ట్ర మంత్రులు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను రాష్ట్ర మంత్రులు బలరాం నాయక్‌, శ్రీధర్‌బాబులు కలుసుకున్నారు. తెలుగు యాత్రికులను అదుకునేందుకు సహకరించాలని అయనకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బహుగుణతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సహాయ చర్యలపై అరాతీశారు.

తెలంగాణ

బయ్యారం గనులపై దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించిన

హైకోర్టు హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు…

తెలంగాణ

వనస్థలిపురం పీఎస్‌ పరిధిలో చోరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైకోర్టు కాలనీలో పలు ఇళ్లల్లో దుండగులు దొంగతనం చేశారు. రూ. 45 వేల నగదు, 40 తులాల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…

తెలంగాణ

గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రదేశ్‌ కమిటీలో నూతనంగా నియామితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చర్చించనున్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు వివిధ శాఖల పనులను…

సీమాంధ్ర

రెండున్నర టన్నుల ఎర్రచందనం స్వాధీనం

సంబేపల్లి : బొలెరో వాహనంలో దాదాపు రెండున్నర టన్నుల ఎర్రచందనాన్ని తరలిస్తుండగా కడప పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని వారు చెబుతున్నారు. వాహనంలో ఉన్న వారు పోలీసులను చూపిన వెంటనే…