Wednesday, 4 November 2026

June 2013

జాతీయం

బాధితులకు పర్యాటక శాఖ రూ. కోటి సాయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు పలు ప్రభుత్వ శాఖలు సాయం ప్రకటించాయి. ఈ పేపథ్యంలోనే కేంద్ర పర్యాటక శాఖ కూడా తాను సైతం అంటూ బాధితులకు రూ. కోటి సాయం అందజేసింది. ఈ మేరక ఆ శాఖ నుంచి…

అంతర్జాతీయం

20వేల మంది యాత్రికులను కాపాడిన సైన్యం

ఉత్తరాఖండ్‌ : చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు 20 వేల మంది యాత్రికులను రక్షించినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్‌ మీడియాకు తెలిపారు.…

సీమాంధ్ర

ఉత్తరాఖండ్‌లో 8 మంది ఏపీ వాసులు మృతి

విశాఖపట్నం,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో ఆంధ్రప్రదేశ్‌ చెందిన ఎనిమిది మంది మృతిచెందారు. ఇవాళ మంత్రి రఘువీరా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో మన రాష్ట్రానికి చెందిన మంది మృతి చెందారు. ముప్పై మూడు మంది తెలుగు వారు వరదల్లో గల్లంతైనారు. వరదల్లో చిక్కుకున్న వారిని…

జాతీయం

కూలిపోయిన మిగ్‌-29 యుద్ధ విమానం

గుజరాత్‌ : జామ్‌నగర్‌లోని ఓ గ్రామం వద్ద మిగ్‌-29 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

జాతీయం

క్రికెటర్లకు బీసీసీఐ రూ.కోటి నజరానా

ముంబై,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫిలో గెలిచిన భారత క్రికెటర్లకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఈ ట్రోఫీ టీంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ. కోటి బహుమానంగా ప్రకటించింది.

అంతర్జాతీయం

తెలుగువారిని రక్షించేందుకు ఏర్పాట్లు మంత్రి రఘువీరా

విశాఖపట్నం : ఉత్తరాఖండ్‌ వరదల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో మాట్లాడాతూ… వరదల్లో మరో 33 మంది తెలుగువారు గల్లంతయ్యారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని…

తెలంగాణ

ఉత్తరాఖండ్‌ ఘటనపై సీఎం వెంటనే స్పందించారు బొత్స

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌ ఘటన జరిగిన వెంటనే సీఎం స్పరదించి… మంత్రులు, అధికారులను పంపారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ…. మంగళవారం ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్‌లో బాధితులను పరామర్శిస్తానని తెలిపారు.…

జాతీయం

ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య శిబిరానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ : ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు వైద్యం సాయం అందించేందుకువెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి అనూహ్యంగా చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య శిబిరం నిర్వహణకు రెసిడెంట్‌ కమిషనర్‌ అనుమతి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌ బాధితులకు…

జాతీయం

యాత్రికులకు రూ. 2వేలు చొప్పున అందించిన అధికారులు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీలో చేరి ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు రూ. 2వేల చొప్పున అధికారులు సాయం అందించారు. దుస్తులు, ఇతర సామాగ్రి కోసం యాత్రికులకు రూ. 2వేలు…