కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, బలరాం నాయక్ వెనుదిరిగారు.
ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణం అనుకూలించక ఏరియల్ సర్వే కోసం వెళ్లిన మంత్రులు శ్రీధర్‌బాబు, బలరాం నాయక్ వెనుదిరిగారు.
కలెక్టర్ డెహ్రాడూన్ : కేదార్‌నాథ్ ప్రాంతంలో యాత్రికులెవరూ చిక్కుకుని లేరని డ్రెహాడూన్ కలెక్టర్ పురుషోత్తం చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పరిస్థితిపై ఈటీవీ అయన్ను ఫోన్‌లో సంపద్రించింది. ఈసందర్భంగా మాట్లాడుతూ యాత్రికులందరినీ కేదార్‌నాథ్ నుంచి 1500 మంది యాత్రికులు ఉన్నారని వారిని…
అహ్మదాబాద్ : అదనపు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (ఏడీజీ) పీపీ పాండేకు సంబంధించిన పిటీషన్‌ను గుజరాత్ హైకోర్టు ఈ రోజు విచారించనుంది. పాండే 1982 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, 2004లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్…
హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ ప్రాంతంలో ఇద్దరు పిల్లలకు నిప్పంటించి ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది. స్థానికులు పిల్లలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని…
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకందించేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున పంపనున్న సహాయ సామాగ్రితో కూడిన వ్యాన్‌కు ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించనున్నారు. ఈ సహాయ సామాగ్రి బాధితులకు అందించేందుకు, అక్కడి సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు…
ప్రిటోరియా : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు అధికార ప్రతినిధి మాక్ మహారాజ్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. అధ్యక్షుడు జాకబ్ జూమా, ఏఎస్‌సీ ఉపాధ్యక్షుడు రామ్‌ఫోసా ఆసుపత్రిలో…
ఉన్నతస్థాయి సమీక్ష ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయచర్యలపై ఢిల్లీలోని ఎస్‌డీఎంఏ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ, అధికారులతో ఉత్తరాఖండ్ నోడల్ అధికారి…
హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌కు యాత్రకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసి ఆకుల నారాయణ గౌడ్ మృతి చెందారు. ఆయన ఎల్లారెడ్డి మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వారు. సోమవారం నారాయణగౌడ్ బంధవులు కేదార్‌నాథ్ నుంచి స్వస్థలానికి బయలుదేరారు.
పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని తెల్కి గ్రామంలో శ్రీరాంరెడ్డి (45) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. సోమవారం ఉదయం తన పొలంలో ఎద్దులతో దుక్కి చేస్తుండగా విద్యుత్ వైర్లు తాకడంతో ఆయన అక్కడికక్కడే మృతి…