మృతులు 5000 పైచిలుకే..
జాతీయ విపత్తుగా ప్రకటించని సర్కారు సహాయానికి వర్షం అడ్డంకి మరో రెండు రోజులు భారీ వర్షాలు శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా కదలని సర్కారు డెహ్రాడూన్, జూన్ 23 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో జలప్రళయం ఐదు వేలకు పైచిలుకు మందినే…
జాతీయ విపత్తుగా ప్రకటించని సర్కారు సహాయానికి వర్షం అడ్డంకి మరో రెండు రోజులు భారీ వర్షాలు శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా కదలని సర్కారు డెహ్రాడూన్, జూన్ 23 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో జలప్రళయం ఐదు వేలకు పైచిలుకు మందినే…
60 వేల కొలువులు, 20 వేల ఉపాధ్యాయ పోస్టులు నెలాఖరుకు నోటిఫికేషన్ : సీఎం కాకినాడ, జూన్ 23 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతర తెరలేపింది. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 60 వేల…
బాబు నిర్వేదం హైదరాబాద్/న్యూఢల్లీి, జూన్ 23 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్ వరద బాధితులకు కనీసం తిండైనా పెట్టరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన ఢల్లీిలోని ఏపీ భవన్‌లో బాధితులతో కలిసి…
న్యూఢల్లీి, జూన్ 23 (జనంసాక్షి) : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీక్యాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో సహా వివిధ అంశాలపై కాగ్ పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. రక్షణ మంత్రిత్వశాఖ రెండుసార్లు తోసిపుచ్చినప్పటికీ హెలీక్యాప్టర్ల పరిశీలన దేశం వెలుపల నిర్వహించడంపై…
న్యూఢల్లీి, జూన్ 23 (జనంసాక్షి) : అమెరికా కార్యదర్శి జాన్ కెర్రీ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం ఢల్లీికి చేరుకున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన భారత అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన భారత్‌తో ద్వైపాక్షిక…
సర్కారు మాట తప్పితే మాహా ఉద్యమం : కోదండరామ్ హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి) : తెలంగాణకు ప్యాకేజీ అంటే భిక్షంతో సమానమని, ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్యాకేజీ ప్రకటిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐక్య…
రంగారెడ్డి,(జనంసాక్షి)పెద్ద అంబర్‌పేటలో రహదారి నిర్మాణ పనుల ప్రారంబోత్సవంలో ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు కూల్చివేశారు.
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లిలో భారీవర్షం మాదాపూర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కోఠి,అబిడ్స్‌లో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పఠాస్‌కోట్ : భాజపా ప్రచారసారథి హోదాలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు తొలిసారిగా పంజాబ్‌లోని పఠస్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తరాఖండ్ దుర్ఘటన గురించి మాట్లాడుతూ యావత్ దేశం ఆ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు.…
బాసర,(జనంసాక్షి): చదువుల తల్లి బాసర సరస్వతీ పుణ్యక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.