Thursday, 5 November 2026

June 2013

సీమాంధ్ర

ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం,(జనంసాక్షి): ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 97.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9.07 శాతం, బాలికలు 97.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ

ఎలాంటి విచారణకైనా సిద్దం: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలీంటి విచారణకైనా సిద్దమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని, ఉద్యమ…

తెలంగాణ

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం: విషమంగా బాలిక పరిస్థితి

జన్నారం : ఆదిలాబాద్‌ జిల్లా జన్నారం మండలం కామన్‌పల్లి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై పుష్పాపూర్‌ గ్రామానికి చెందిన రాజేశ్‌(29) అనే యువకుడు బుధవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు రాత్రే జన్నారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.…

తెలంగాణ

జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి, డీఎల్‌ భేటీ

హైదరాబాద్‌ : పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి భేటీ అయ్యారు.

తెలంగాణ

గాలి, శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో నిందితులైన గాలి జనార్ధన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్‌ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. ఆధారాలు తారుమారు చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసింది.

తెలంగాణ

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న గూడ్సు రైల్లో సాంకేతిక సమస్య తలెత్డంతో జడ్చర్ల-దివిటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య దానిని నిలిపివేశారు. దీంతో సికింద్రాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్లున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను జడ్చర్ల రైల్వేస్టేన్‌లో, మహబూబ్‌నగర్‌ స్టేషన్లో…

సీమాంధ్ర

దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా: లక్ష్మణ్‌

ఒంగోలు సాంస్కృతిక విభాగం : జులై 27న నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 50 వేల మంది యువకులతో హైదరాబాద్‌లో భాజపా యువజన సమ్మేళనం నిర్వహించనున్నట్లు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు కె. లక్ష్మణ్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో…

తెలంగాణ

నేడు బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం

హైదరాబాద్‌ : నగరంలోని గ్రీస్‌పార్క్‌ హోటల్‌లో ఈరోజు సాయంత్రం బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. బీసీ ఉప ప్రణాళికపై సమావేశంలో చర్చించన్నుట్లు సమాచారం.

స్పొర్ట్స్

యాత్రికులకుభజ్జీ ధైర్యవచనాలు

డెహ్రడూన్‌: భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కౌన్సిలర్‌ అవతారమెత్తాడు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) సిబ్బందితో కలసి వరదల్లో చిక్కుకుపోయిన యాత్రికులు, పర్యటకులను కలుసుకున్నాడు. శిబిరాల్లో ఉన్న వారిలో ధైర్యం నూరిపోసేందుకు…