Thursday, 5 November 2026

June 2013

జాతీయం

కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ

ముంబయి,(జనంసాక్షి): రూపాయి విలువ ఈ రోజు అత్యంత కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూ.60కి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 130 పైసలు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకపు విలువవ రూ. 59.94 గా ఉంది.

స్పొర్ట్స్

దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ విజయం!

లండన్‌ : ఛాంపియన్‌ ట్రోఫీలో భాగంగా లండన్‌ లో జరిగిన తొలి సెమిఫైనల్స్‌ లో దశ్రీఇణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది, 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు 37.3 ఓవర్లలో 3…

స్పొర్ట్స్

సిపిఎల్‌కు చంద్రపాల్‌ దూరం

జమైకా,జూన్‌ 19 (జనంసాక్షి) : సొంతగడ్డపై తొలిసారిగా జరుగుతోన్న ఐపీఎల్‌ తరహా టోర్నీ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ శివనారాయణ్‌ చంద్రపాల్‌ దూరమయ్యాడు. ఇంగ్లీష్‌ కౌంటీ టీమ్‌తో ఒప్పందం కారణంగా సిపిఎల్‌ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇంగ్లాండ్‌కు…

స్పొర్ట్స్

విండీస్‌ టూర్‌కు భారత

  జట్టు మేనేజర్‌గా ఎంవీ శ్రీధర్‌ ముంబై ,జూన్‌ 19 (జనంసాక్షి) : వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ మేనేజర్‌గా నియమితుడయ్యాడు. ఆ మేరకు బీసిసిఐ ఒక ప్రకటన విడుదల…

స్పొర్ట్స్

వింబుల్డన్‌ నుండి వీనస్‌ ఔట్‌

న్యూయార్క్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ నుండి వీనస్‌ విలియమ్స్‌ తప్పుకుంది. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీలో తాను ఆడడం లేదని ఆమె ప్రకటించింది. ఐదుసార్లు వింబుల్డన్‌ టైటిల్‌…

స్పొర్ట్స్

భారత్‌పై గెలుపే లక్ష్యం

– మహేలా జయవర్ధనే లండన్‌ : ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌ ్నపారంభానికి భారత్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓటమిని తామంతా మరిచిపోయామని, రెండో సెమీ ఫైనల్లో భారత్‌పై విజయం సాధించాలన్నదే తమ లక్ష్యమని శ్రీలంక స్టార్‌ బ్యాట్స్‌మెన్‌…

స్పొర్ట్స్

వింబుల్డన్‌ టాప్‌ సీడ్స్‌గా జొకోవిచ్‌ , సెరెనా

లండన్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) :  వచ్చే వారం ప్రారంభం కానున్న గ్రాస్‌ కోర్ట్‌ గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌ డ్రాను ప్రకటించారు. సెర్బియా సంచలనం నోవక్‌ జొకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. బ్రిటన్‌ స్టార్‌…

స్పొర్ట్స్

వరల్డ్‌కప్‌ విక్టరీ రిపీట్‌ అయ్యేనా..

కార్డిఫ్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) : ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళుతోన్న టీమిండియా కీలకపోరుకు సిధ్దమైంది. కార్డిఫ్‌ వేదికగా శ్రీలంకతో రెండో సెవిూఫైనల్‌లో తలపడనుంది. టోర్నీలో అపజయమెరుగని టీమ్‌గా రికార్డున్న భారత్‌ లంకపై గెలిచి టైటిల్‌కు అడుగు…

ఎడిట్ పేజీ

రెండు సదస్సులు -ఎన్నో ఆశాసూచీలు

(బుధవారం తరువాయి భాగం) ‘పెట్టుబడి దారీ విధానం కాదు, అర్థభూస్వామ్య, అర్థవలస సమాజమే’ – భూస్వామ్య సమాజం నుంచి పెట్టుబడిదారీ సమాజానికి పరివర్తన జరగబోతూ అనేక చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక కారణాల వల్ల ఆ పరివర్తన అడ్డుకోబడినపుడు, వక్రీకరించబడినపుడు…

సీమాంధ్ర

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : గురువారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 360 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ నష్టాలో ఉండగా, 130 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది.