Thursday, 5 November 2026

June 2013

తెలంగాణ

భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలే: అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌ : భవిష్యత్తులో జరిగేవన్నీ సైబర్‌ యుద్ధాలేనని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రక్షణ బలగాలు సైబర్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని…

తెలంగాణ

ప్యాకేజీలకు ఒప్పుకోం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):తెలంగాణ సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజీలకు ఒప్పుకోబోమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీలతోనే గతంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, మళ్లీ ప్యాకేజీనే ఇస్తే ముందు కేడా తెలంగాణకు…

సీమాంధ్ర

ఉత్తరాది వరదల్లో ముగ్గురు విశాఖ వాసులు మృతి

విశాఖ: ఉత్తర కాశీ వరదల్లో చిక్కుకుని విశాఖ సీతమ్మధారకు చెందిన ముగ్గురు యాత్రికులు మృతిచెందినట్లు వారి బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారమందింది. విశాఖకు చెందిన మొత్తం 15 మంది సభ్యుల బృందం ఉత్తర కాశీయాత్రకు వెళ్లింది. వీరిలో కామేశ్వరి…

సీమాంధ్ర

పరోక్షంగా జగన్‌కు సహకరిస్తున్న సీఎం:సీపీఐ

కర్నూలు, (జనంసాక్షి): కళంకిత మంత్రులకు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి మద్దతునిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కళంతులకు మద్దతునిస్తూనే పరోక్షంగా వైఎస్‌ జగన్‌కు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. కాలం చెల్లిన మందులు ఇచ్చినట్లుంది: నారాయణ ప్యాకేజీలు, లీకేజీలు కాంగ్రెస్‌…

సీమాంధ్ర

నీటికోసం బోరు వేస్తే గ్యాస్‌ వస్తోంది!

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం వూట్లగూడెంలో ఇందిర జలప్రభ పథకం కింద వేసిన బోరు వెంట గ్యాస్‌ ఎగదన్నుతోంది. ఉదయం 5గంటలకు బోరు వేయడం ప్రారంభించగా 230 అడుగులు లోతుకు వెళ్లాక బోరు వేయడానికి ఇబ్బంది కలగడంతో…

తెలంగాణ

ఎలాంటి విచారణకైనా సిద్దం: తెరాస

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని తెరాస ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తే చూస్తూ వూరుకోమని…

సీమాంధ్ర

తాడిమర్రి హైస్కూల్లో అగ్నిప్రమాదం

అనంతపురం,(జనంసాక్షి): తాడిమర్రి ప్రభుత్వ పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫర్నిచర్‌తో పాటు రికార్టులు దగ్గమైనాయి. అయితే ఈ ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని పాఠశాల అధికారులు తెలిపారు.

జాతీయం

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌తో అద్వానీ భేటీ నేడు

ఢిల్లీ : భాజపా అగ్ర నేత ఎల్‌కే అద్వానీ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సంమ్‌భవన్‌లో నేడు భేటీ కానున్నారు. అనారోగ్యం కారణంగా అద్వానీ నిన్నటి సమావేశాలను వాయిదా వేసుకున్నారు. గోవా సమావేశాల్లో మోడీని పార్టీ ప్రచార సారధిగా…

తెలంగాణ

రేపు స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతి కల్పించడంలో విఫలమైనందుకు, ప్రైవేట్‌ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా రేపు ఏబీవీపీ స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చింది. పాఠశాల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్‌ విద్యాశాఖ డైరెక్టరేట్‌ ఆఫీసు…

తెలంగాణ

ఉత్తర కాశీయాత్రలో చిక్కుకున్న కుషాయిగూడ వాసులు

హైదరాబాద్‌: ఉత్తర కాశీ, చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన యాత్రికుల్లో హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన 25 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడ్డాయని, అక్కడి పరిస్థితులపై వస్తున్న వార్తలతో ఇక్కడ ఉన్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా రాష్ట్ర…