Friday, 6 November 2026

June 2013

తెలంగాణ

శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ ప్రారంభం

హైదరాబాద్‌ : శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ కేటాయింపులపై తెదేపా సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌ ప్రారంభించారు.

తెలంగాణ

విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణా ఉద్యోగుల మహా నిరసన

పంజాగుట్ట (హైదరాబాద్‌): విద్యుత్‌ సౌధ ముందు తెలంగాణ ఉద్యోగులు మహా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌, హరీష్‌రావులతో పాటు పలువురు తెరాస ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

తెలంగాణ

తెలంగాణ సమస్య తేల్చడం అంత సులువు కాదు: సీఎం

తెలంగాణ సమస్యను తేల్చడం అంత సులువైంది. కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదని గత 50 సంవత్సరాల నుంచి ఉందని అన్నారు. ఈ అంశంపై నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని చెప్పారు.

తెలంగాణ

ప్రధాన ప్రతిపక్షంగా అర్హతలేని టీడీపీ: ఆనం రామనారాయణరెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాన ప్రతిపక్షంగా ఉండటానికి టీడీపీకి అర్హత లేదని మంత్రి రామనారాయణరెడ్డి అన్నారు. సభాపతి స్థానాన్ని ప్రధాన ప్రతిపక్షం గౌవించడం లేదని విమర్శించారు. సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సభ జరగకపోవడానికి విపక్షాల రభసే కారణం అన్నారు.…

జాతీయం

ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తా : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : ఈనెలాఖరులో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్‌ చెప్పారు.

తెలంగాణ

రెండు రోజుల పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. 16 మంది…

సీమాంధ్ర

మంత్రి కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రాయపాటి

గుంటూరు,(జనంసాక్షి): మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ గుమాస్తాగా పనిచేయలేదని, పుట్టుకతోనే కోటీశ్వరుడినన్నారు. వందల కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని చెప్పారు. రేకులషెడ్లలో ప్రస్థానం ప్రారంభించిన కన్నా కోట్ల…

తెలంగాణ

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ నుంచి తెలంగాణ సభ్యులను సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేసిన అనంతరం…

సీమాంధ్ర

టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం

విజయవాడ : బందరురోడ్డులోని టైర్‌ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల రూపాయల విలువైన టైర్లు , ట్యూబులు కాలిబూడదయ్యాయి. ఓ ట్యూబుకు పంచర్‌వేసేందుకు ఏర్పాటు చేసిన పొయ్యి నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.…

తెలంగాణ

శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యుల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి తెరాస, భాజపా సభ్యులను సభాపతి రెండు రోజులపాటు సస్పెండ్‌ చేశారు. తెరాస నుంచి 16 మంది సభ్యులు, భాజపా నుంచి ముగ్గురు సభ్యులు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెన్సస్‌కు గురయ్యారు. సభ ప్రారంభమైన అనంతరం…