Friday, 6 November 2026

June 2013

సీమాంధ్ర

పారిశ్రామికవేత్త సిరీస్‌ రాజు కన్నుమూత

విజయవాడ,(జనంసాక్షి): ప్రముఖ పారిశ్రామిక వేత్త సిరీస్‌ రాజు(94) కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌…

జాతీయం

చైనా ప్రతిష్ఠంభన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీ

పర్నాయక్‌ ఢిల్లీ : చైనాతో ప్రతిష్ఠంభన విషయంలో రాజీ పడే ప్రస్తకే లేదని ఆర్మీ జనరల్‌ అధికారి కేటీ పర్నాయక్‌ చెప్పారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ పాక్షిక ఉపసంహరణతో సైన్యం అధికారాలు తగ్గించాల్సిన అవసరం లేదని అన్నారు. సాయిధ బలగాల ప్రత్యేక…

తెలంగాణ

21న కార్మిక సంఘలతో ఆర్టీసీ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోడక తపేలాలేదు. ఈనెల 21న ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘలతో చర్చలు జరపనున్నట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. యాజమాన్యం వైఖరిని చూస్తుంటే సమ్మె చేయక తప్పేలాలేదని కార్మిక సంఘం…

సీమాంధ్ర

టిప్పర్‌-ఆటో ఢీ: ఇద్దరు మృతి

తుళ్లూరు : గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, దొండపాడు మధ్యలో మూల మలుపు వద్ద ఓ ఆటోను టిప్పర్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్లకు చెందిన రాంబాబు (45), తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రపురానికి చెందిన రజిని(32)లు…

జాతీయం

నితీష్‌ సర్కారుకు సీపీఐ మద్దతు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బీజేపీతో 17 ఏళ్లుగా కొనసాగుతున్న దోస్తీని జేడీ(యూ) తెగతెంపులు చేసుకోవడాన్ని సీపీఐ స్వాగతించింది. బుధవారం బీహార్‌ శాసనసభలో జరటనున్న బలపరీక్షలో తమ పార్టీ ఎమ్మెల్యేలు నితీష్‌కుమార్‌ ప్రభుత్వానారా అనుకూలంగా ఓటు వేస్తారని సీపీఐ సెంట్రల్‌ సెక్రటేరియల్‌ ఒక…

తెలంగాణ

భాజపా ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌ : శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ గస్‌పార్కు వద్ద భాజపా ఎమ్మెల్యేలు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు. శాసనసభ నుంచి ముగ్గురు  భాజపా ఎమ్మెల్యేలు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెండ్‌ అయిన…