Thursday, 5 November 2026

July 2013

Featured News

ప్రజాప్రతినిధి దోషిగా తేలితే అనర్హుడే

సుప్రీం సంచలన తీర్పు న్యూఢిల్లీ, జూలై 10 (జనంసాక్షి) : ప్రజాప్రతినిధి క్రిమినల్‌ కేసుల్లో దోషిగా తేలితే అనర్హుడేనని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజకీయాల్లో నేర చరితులపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. క్రిమినల్‌…

Cover Story

తెలంగాణపై రేపు కోర్‌కమిటీలో నిర్ణయం

ఢిల్లీకి సీఎం, డెప్యూటీ సీఎం, బొత్స రోడ్‌ మ్యాప్‌ రెడీ.. అధిష్టానం ఏం చేస్తుందో మరి? హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీలో కీలక నిర్ణయం తీసుకునే…

తెలంగాణ

పదవులకు వేలం పాడితే కఠిన చర్యలు తీసుకుంటాం:నవీన్‌ మిట్టల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ సర్పంచ్‌ పదవులకు వేలం పాట పాడితే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు ఇప్పటికే నాలుగు చోట్ల ఎఫ్‌ఐఆర్‌ పమోదు చేశామని ఆయన తెలిపారు.

తెలంగాణ

ఇరు పక్షాల నేతలో భేటీ కానున్న సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రోడ్‌ మ్యాప్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కసరత్తు, సీమాంధ్ర, తెలంగాణ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్న సీఎం.

తెలంగాణ

కుటుంబ పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నా: బొత్స

హైదరాబాద్‌: విడిపోతాం అనేవారిని కూడా కలిసి ఉండాలని చెబుతూ కుటుంబ పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సమైక్య, విభజనకు సంబంధించి అధిష్ఠానం నివేదిక కోరిందని, నివేదిక కోసం కసరత్తు జరుగుతు నిర్ణయానికి కాంగ్రెస్‌…

జాతీయం

తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు సాగిస్తుందని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ద బౌద్ధ క్షేత్రం బుద్దడయలో చోటుచేసుకున్న…

సీమాంధ్ర

ఎనిమిదో రోజుకు చేరిన నైవేలి కార్మికుల సమ్మె

కడలూరు: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎల్‌సీ) కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకొంది. ఈ సంస్థలో కేంద్రం వాటా 5 శాతాన్ని విక్రయించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు. దాదాపు 30వేల మంది కార్మికులు ఈ సమ్మెలో…

జాతీయం

తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయి: సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీ అధిష్టానం చర్చలు సాగిస్తుందని చెప్పారు.

జాతీయం

పెటా కోసం సానియా రాకెట్‌ వేలం

న్యూఢిల్లీ: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన ఆటోగ్రాఫ్‌తో ఒక రాకెట్‌ను పెటా సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఈ బే ఆ రాకెట్‌ను వేలం వేయనుంది. వేలంపాటలో వచ్చిన మొత్తం సొమ్మును పెటా (పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌…