Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

ఆధార్‌ కార్డుల కోసం బారులు తీరిన జనం

కర్నూలు : నగరంలో ఆధార్‌ కార్డుల కోసం ప్రజలు బారులు తీరారు. దీంతో ఆధార్‌ కేంద్రం వద్ద తీవ్ర రద్దీ నెలకొని, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో ఒక్క ఆధార్‌ కేంద్రం మాత్రమే ఏర్పాటు చేయడంపై…

జాతీయం

స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): ఇవాళ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. 350 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 105 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. రూపాయి స్వల్పంగా కోలుకుంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 59.32.

తెలంగాణ

సర్పంచ్‌ అభ్యర్థిపై కత్తితో దాడి

బోయినపల్లి : కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి దేశిరెడ్డి నర్సింహారెడ్డిపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. సోదరుని కుమారుడు రాజు కత్తితో నర్సింహారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయ పర్చాడు. నర్సింహారెడ్డిని…

తెలంగాణ

భారీ వర్షాల కారణంగా వెనుదిరిగిన స్పైన్‌జెట్‌ విమానం

గన్నవరం: భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ప్రతిరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి స్పైన్‌జెట్‌ విమానం రాకపోకలు సాగిస్తుంది. ఈరోజు ఉదయం 8గంటలకు గన్నవరం వచ్చినప్పటికీ భారీ వర్షం కురుస్తుండటంతో అధికారులు ఉదయం 8.30గంటలకు…

సీమాంధ్ర

కారు బోల్తాపడి నలుగురికి గాయాలు

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో 16వ నెంబరు జాతీయ రహదారిపై దెందులూరు-సత్యనారాయణపురం గ్రామాల మధ్య కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా హైదరాబాదులోని బోయినపల్లి ప్రాంతానికి చెందిన పచ్చళ్ల…

Featured News

69 కంటే ఉద్యమం ఉధృతంగా ఉంది

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ మాడిపోతది : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం 1969 కంటే ఉధృతంగా ఉందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని టీ జేఏసీ కార్యాలయంలో…

Featured News

బుద్ధగయను సందర్శించిన సోనియా, షిండే

అన్ని కోణాల్లో పేలుళ్ల కేసు దర్యాప్తు : షిండే బుద్ధగయా, జూలై 10 (జనంసాక్షి) : ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం బుద్ధగయను బుధవారం యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే సందర్శించారు. బుద్ధగయా పేలుళ్ల ఘటనలో…

Featured News

ఆ భారం మేం బరించలేం

ఆహార భద్రత బరువు ఢిల్లీపైనే కేంద్రం మోయాలని కోరిన సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : ఆహార భద్రత భారం తాము మోయలేమని కేంద్రమే ఆ బరువు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.…

Featured News

రంజాన్‌కు భారీ బందోబస్తు సీపీ అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌, జూలై 10 (జనంసాక్షి) : ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. బోనాలు, రంజాన్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు…