Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

కలెక్టరేట్‌లో కలకలం రేపిన బాంబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో కలెక్టరేట్‌లో బాంబు ఉందంటూ వదంతులు వచ్చాయి. కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బాంబు లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కలెక్టరేట్‌ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ

హైదరాబాదులో రైల్వే శాఖ సమస్యలను పరిష్కారిస్తామని పలికిన మంత్రి

శంషాబాద్‌, హైదరాబాద్‌: రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌ వచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుని ప్రత్యేక రైలులో బీదర్‌కు బయల్దేరారు. ఆయన బీదర్‌లో…

తెలంగాణ

డీసీపీగా బాధ్యతలు చేపట్టిన ఏపీఎస్‌ సత్యనారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీగా ఐపీఎస్‌ అధికారి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి సీఎస్‌వోగా సత్యనారాయణ పనిచేశారు.

జాతీయం

నేను సమైక్యవాదినే పలికి మంత్రి శత్రుచర్ల

విజయనగరం: అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తూ మార్గమధ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో అగారు. ఈ సందర్భంగా అయన పూసపాటిరేగలోని కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను సమైక్యవాదినేనని, రాష్ట్రం…

సీమాంధ్ర

భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

నెల్లూరు (ఫతేఖాన్‌పేట): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెల్లూరు ట్రంకురోడ్డు, గాంధీ బొమ్మ, వి. ఆర్‌. జి సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.…

సీమాంధ్ర

సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

తిరుపతి,(జనంసాక్షి): సమైక్యాంధ్రకుకు మద్దతుగా తిరుపతి నగరంలో విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిరుపతి పట్టణ క్లబ్‌ వద్ద విద్యార్థులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. దాంతో నగర వీధులల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు…

అంతర్జాతీయం

బుద్ధగయ పేలుళ్లకు నిరసనగా బౌద్ధ సన్యాసుల ప్రదర్శన

బ్యాంకాక్‌: మహాబోధి అలయంలో భద్రతను పెంచాలంటూ బౌద్ధ సన్యాసులు బ్యాంకాక్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు, భారత ఎంబసీ ముందు బుధవారం ప్రదర్శన చేపట్టారు. దాదాపు నాలుగు వందల మంది బౌద్ధ సన్యాసులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బుద్ధుడికి జ్ఞానోదయం…

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లా కలెక్టరేట్‌ వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో ఆడిటింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఇన్‌స్పెక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం వక్స్‌ బోర్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు…

తెలంగాణ

సీఎంతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో సచివాలయంలో పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖామంత్రి బొత్స సత్య నారాయణ, ఆర్థిక మంత్రి అనం రాం నారాయణరెడ్డి, ప్రాథమిక విద్యాశాఖా మంత్రి శైలజానాథ్‌, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిలు భేటీ అయ్యారు.

తెలంగాణ

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 22కు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిందేవి వెంకటరమణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.