Thursday, 5 November 2026

July 2013

తెలంగాణ

బోనాలు, రంజాన్‌ పండుగల సందర్భంగా భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో బోనాలు, రంజాన్‌ పండుగ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. ఇవాళ ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అవాంఛనీయ సంఘటనలు చోటు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటాయన్నామని…

తెలంగాణ

పాత భవనాలను కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఆర్‌.పి రోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో శిథిలావస్థకు చేరిన పురాతన భవనాల కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేశారు. చింతలబస్తీ, గస్‌ఫౌండ్రీ, బంజారాహిల్స్‌, రోడ్‌ నంబర్‌ 4,…

జాతీయం

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు: ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. తాజాగా చమోలీ జిల్లా బిఖూలి గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. కొండ చరియల కింద మరికొందరు…

జాతీయం

విరిగిపడిన కొండచరియలు

ముంబయి: ముంబయి నగరంలోని యాంటాప్‌ హిల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురిని కాపాడారు. మరో ఐదుగురు విరిగిపడిన కొండ చరియల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. బీఎంసీ ఆధ్వర్యంలో 40మంది…

తెలంగాణ

చెక్‌పోస్ట్‌ వద్ద భారీ నగదు పట్టివేత

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 18లోల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ప్రయాణిస్తుస్తున్న కారును పోలీసులు సీజ్‌ చేశారు.

జాతీయం

సజ్జన్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ

ఢిల్లీ: 1984 సిక్కుల వూచకోత కేసులో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ

డిప్యూటీ సీఎం తో ఎన్నారైలు టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంశంపై డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహతో అమెరికాలోని తెలంగాణ ప్రాంత ఎన్నారైలు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ అంశంపై గత మూడేళ్లుగా నాన్చుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం.. ఎట్టకేలకు ఈ అంశంపై తుది చర్చకు…

సీమాంధ్ర

వస్తువుల పేరుతో టోకరా

నందిగామ: కృష్ణ జిల్లా నందిగామలో ఆర్‌.కె. ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో తమిళనాడుకు చెందిన వ్యాపారులు మోసానికి పాల్పడ్డారు. సగం ధర చెల్లిస్తే చాలు వస్తువులు విక్రయిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేశారు. గడువు ముగిసినా వస్తువులు ఇవ్వకపోవడంతో బాధితులు ఆర్‌.కె.…

జాతీయం

విజయవాడలో కుప్ప కూలిన శిథిల భవనాలు

విజయవాడ : విజయవాడ పాతబస్తీ వించిపేటలోని రాంగోపాల్‌ సత్రం వీధిలో ఉన్న మూడు ఇళ్లు  బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్ప కూలాయి. ఈ ప్రమాదంలో ఒక ఇంట్లో ఉన్న రాజు అనే రిక్షా కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. దేవాదాయశాఖకు…