Tuesday, 3 November 2026

July 2013

ఎడిట్ పేజీ

పల్లె సీమలను కాపాడుకుందాం

సామ్రాజ్యవాదీ విష సంస్కృతిలో పల్లెలు, కనుమరు గైపోతున్నాయి. ప్రేమ, అప్యాయతలు, చల్లని బతుకులిచ్చిన పల్లె ఆచూకి గల్లంతవు తుంది. ప్రతీకగా నికలిచేది పల్లెలు, పచ్చని పంట లు, ఎద్దుల బండ్లు, రాను రాను మాయమైపోయినాయి. ఇప్పుడు పల్లె అచ్చం…

జాతీయం

9 శాతం పెరిగిన విప్రో షేర్లు

ముంబయి: దేశంలోని పెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో మూడోదైన విప్రో షేర్ల ధరలు సోమవారం 9 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ఈ సంస్థ తొలి త్రైమాసిక ఫలితాల్లో లాభాల్లో 11 శాతం వృద్ధి నమోదు చేయడమే అందుకు కారణం.…

ఎడిట్ పేజీ

ఎవరడిగారని రాయల తెలంగాణ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు నాలుగు దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటం ఫలితాన్నిస్తుందనుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పక్షాన వివిధ రకాల ప్రతిపాదనలు ప్రచారంలో పెట్టారు. అందులో ప్రజలెవరూ కోరుకోని…

తెలంగాణ

రేపు హస్తిన వెళ్లనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీ రావాలని ప్రధాని కార్యాలయం నుంచి సీఎం కిరణ్‌కు ఫోన్‌ వచ్చింది. తెలంగాణపై యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అధిష్ఠానానికి అందుబాటులో ఉండాలని సీఎం…

తెలంగాణ

కేంద్రమంత్రులు, ఎంపీలు చరిత్రహీనులుగా మిగిలిపాతారు: వీరశివారెడ్డి

హైదరాబాద్‌: సమైక్యవాదాన్ని బలంగా విన్పిస్తూ కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని వీరశివారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ స్పందించకపోతే కేంద్రమంత్రులు, ఎంపీలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. రేపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్తున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ

మల్కాజ్‌గిరిలో భారీ చోరీ

రంగారెడ్డి,(జనంసాక్షి): మల్కాజ్‌గిరి గౌతంనగర్‌లో భారీ చోరీ  జరిగింది. ఆదాయపుపన్ను శాఖ అధికారి కృష్ణమోహన్‌ నివాసంలో 12 తులాల బంగారం నగలు, రూ.15 వేల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు…

సీమాంధ్ర

తూబాడులో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రం మార్పుపై అనుకూల, వ్యతిరేక వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తూబాడులో స్థానికులు జిల్లా కలెక్టర్‌ను చుట్టుముట్టినట్లు సమాచారం.

ఖమ్మం

పందిళ్లపల్లిలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

ఖమ్మం,(జనంసాక్షి): చింతకాని మండలం పందిళ్లపల్లిలో 144 సెక్షన్‌ కొనసాగుతుంది. కాంగ్రస్‌ నేతలు సీపీఎం నేత శ్రీనివాసరావును హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ 300 మంది పోలీసులను మోహరించారు. ఖమ్మం నుంచి శ్రీనివాసరావును మృతదేహంతో పందిళ్లపల్లికి…

తెలంగాణ

వరంగల్‌లో ఆందోళన చేపట్టిన వైకాపా కార్యకర్తలు

వరంగల్‌ జిల్లా: వరంగల్‌ జిల్లా హన్మకొండలో వైకాపా యువజన విభాగం కార్యకర్తలు పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వైకాపా కార్యాలయం పేరును చెరిపేశారు. వరంగల్‌ అర్బన్‌, విద్యార్థి విభాగం, ఆటో ట్రేడ్‌ యూనియన్ల నేతలు వైకాపాకు మూకుమ్మడి…

తెలంగాణ

కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేతకు ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. అధిష్ఠానానికి  అందుబాటులో ఉండాలని నేతలిద్దరిని కాంగ్రెస్‌ పెద్దలు ఆదేశించినట్లు తెలు