ప్రారంభమైన తెలంగాణ ఉద్యోగ సంఘాల సద్భావన యాత్ర
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల సద్భావన యాత్ర గస్‌పార్క్ నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏపీ ఎన్టీవోలు సహకరించాలని నేతలు ఈ సందర్భంగా కోరారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల సద్భావన యాత్ర గస్‌పార్క్ నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏపీ ఎన్టీవోలు సహకరించాలని నేతలు ఈ సందర్భంగా కోరారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు ఏరాసు, గంటా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చోటుచేసుకుంటున్న పరిస్థితుల గురించి నేతలు చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని ఇరు ప్రాంతాల నేతలు గౌరవించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే ఏర్పాటు అవుతుందని ఆయన తెలిపారు. రాయల తెలంగాణ…
హైదరాబాద్,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం తెలంగాణ వైసీపీ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశం కొండా సురేఖ నివాసంలో జరగనుంది. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
అనంతపురం: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏపీ ఎన్జీఓ, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, విద్యార్థి, న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఎంపీ అందుబాటులో లేకపోవడంతో అయన తమ్ముడు చంద్రారెడ్డికి…
వరంగల్: సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్ జిల్లా హన్మకొండలోని ఎంజీఎమ్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలు నిలిపివేసి అందోళనకు దిగారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. 17 జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది.
కరీంనగర్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని ఎస్పీ అధినేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యల వెనుక కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉన్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే లగడపాటి రాజగోపాల్…
కృష్ణా జిల్లా: సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసాన్ని ఏపీఎన్జీవోలు ముట్టడించారు. రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. తెలంగాణ అంశంపై నిర్ణయం ఒకటే మిగిలిందని చెప్పారు. తెలంగాణపై తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు. తాను యూపీఏ సమన్వయ…