గాంధీభవన్‌ను ముట్లడించిన సామాజిక జేఏసీ
హైదరాబాద్,(జనంసాక్షి): రాయల తెలంగాణ వద్దని తెలంగాణ సామాజిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ సమాజిక జేఏసీ గాంధీభవన్‌ను ముట్టడించింది. గాంధీభవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప…
