Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

జంటనగరాల్లో పాతభవనాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): జంటనగరాల్లో పాత భవనాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమోక్ష జరుపుతున్నారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ ఎం.కె. మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఈ సమీక్షకు హాజరయ్యారు.

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో ఓయూ విద్యార్థి ఐకాస భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్రట& వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో విద్యార్థి ఐకాస భేటీ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఇచ్చే నివేదికపై కోర్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్‌ సింగ్‌ తెలిపారు. తెలంగాణ అంశంపై నిర్ధిష్ఠ కాల…

జాతీయం

సుప్రీంను ఆశ్రయించిన కరుణానిధి సతీమణి

ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింంపు ఇవ్వాలని కరుణానిధి సతీమణి దయాళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2జీ కేసులో ఆమె సాక్షిగా ఉన్నసంగతి తెలిసిందే.

తెలంగాణ

ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ముందస్తుగా రిజిష్టర్‌లో సంతకాలు చేయటం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారిని పిలిపించి విధులకు హాజరుకాకున్నా సంతకాలు…

తెలంగాణ

ఘటనా స్థలిని పరిశీలిస్తున్న చంద్రబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డులో గల సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులను కొనసాగిస్తున్న సహాయచర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 15…

సీమాంధ్ర

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

పొందూరు,(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా పొందుతూ రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతుల పొలాకి మండలం బెల్లిమరపాలవలపకు చెందిన కల్లేపల్లి మహేష్‌ (18), గార్లపాటి రాధ (15) గా గుర్తించారు. మహేశ్‌ శ్రీకాకుళం ఐటీఐ…

తెలంగాణ

శాసనసభలో సీఎల్పీ కార్యవర్గం భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ కమిటీ హాల్‌లో సీఎల్పీ కార్యవర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సాయం ఖరారు చేయనున్నారు.

తెలంగాణ

గాందీలో వైద్య సహాయాన్ని పర్యవేక్షించిన సీఎస్‌ మహంతి

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనలో గాయపడిన వారిని ప్రభుత్వ కార్యదర్శి మహంతి సోమవారం పరిమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వైద్య సహాయంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ ఇప్పటివరకు…