Wednesday, 4 November 2026

July 2013

సీమాంధ్ర

శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

తిరుమల: తిరుమల శ్రీవారి అలయంలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈనెల 16న జరిగే అణివార అస్థానం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమంజనాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, జలాలతో అర్చకులు, అలయ సిబ్బంది అలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో…

వార్తలు

యానాంలో హోటల్‌ యజమాని అదృశ్యం

యానాం: యానాంలోని అనంద్‌ రీజెన్సీ హోటల్‌ యాజమాని రవిశంకర్‌ ప్రసాద్‌ అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కి వెళ్లిన రవిశంకర్‌ ప్రసాద్‌ తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు…

తెలంగాణ

కొనసాగుతున్న శిథిలాల తొలగింపు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డులో కుప్పకూలిన సిటీలైట్‌ హోటల్‌ శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. హోటల్‌లో పనిచేసే వంట మనిషి, మరో కార్మికుడు కనిపించడంలేదని అధికారులు గుర్తించారు. వారిద్దరూ భవన శిథిలాల్లో  చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…

అంతర్జాతీయం

అసోంలో భారీ వర్షాలు నీట మునిగిన 11 జిల్లాలు

అసోం: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మపుత్ర, జియాదోల్‌ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 11 జిల్లాల్లోని దాదాపు 350 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రవాణా, సమాచారవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సుమారు 6వేల ఎకరాల్లో పంటుల…

సీమాంధ్ర

పసికందు అదృశ్యం: ఆసుపత్రి ఎదుట బంధువుల ధర్నా

తిరుపతి: తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించింది. రేణిగుంట మండలం వడ్డిమిట్టకు చెందిన కమల శనివారం ప్రసూతి వైద్యశాలలో అడశిశువుకు జన్మనిచ్చింది. సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని మహిళ…

సీమాంధ్ర

కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో నలుగురికి గాయాలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీకి…

తెలంగాణ

రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల : రమాకాంత్‌రెడ్డి

వరంగల్‌,(జనంసాక్షి): రేపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల నోటిఫికేషన్లను జిల్లా కలెక్టర్‌ విడుదల చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందన్నారు. పంచాయితీ వేలంపాట నిర్వహణపై ఇప్పటికి…

తెలంగాణ

మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కోడల్ని వేధించిన కేసులో మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టు చేశారు. కోడలు వంశీప్రియను వేధించిన కేసులో శంకర్‌రావును సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

తెలంగాణ

కళ్లలో కారం చల్లి దొంగతనం

మహబూబ్‌నగర్‌ జిల్లా,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పాలకేంద్రం మేనేజర్‌ కళ్లలో కారం చల్లి దొంగలు రూ. 2.53 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

తెలంగాణ

ఒకరు సురక్షితం: సజీవంగా వెలికి తీసిన సహాయ సిబ్బంది

హైదరాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. ఆరు పొక్లెయిన్‌లు, భారీ క్రేన్ల సాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.