Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

హోటల్‌ యజమాని పరిస్థితి విషమం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలిన ఘటనలో ఆ హోటల్‌ యజమాని హసన్‌ బులోకి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బులోకి కుమారుడు ముస్తఫా బులోకి మృతి చెందాడు.

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భేటీ అయ్యారు.

తెలంగాణ

ఘటన స్థలికి చేరుకున్న సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రపతిరోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలిన ప్రాంతానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేరుకున్నారు. సంఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు.

తెలంగాణ

9 కి చేరిన మృతుల సంఖ్య

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని రెండంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 15 మంది గాయపడ్డారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, సీఐఎస్‌ఎఫ్‌ ఇబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

తెలంగాణ

ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): రాణిగంజ్‌ ప్రాంతంలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న రెండంతస్తుల సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనాస్థలిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం , జీహెచ్‌ంసీ బాధ్యత వహించాలన్నారు. శిథిలమైన భవనాలు…

తెలంగాణ

సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం కిరణ్‌ కుమార్‌

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులో ఈ రోజు ఉదయం సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలిన స్థలాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ సందర్శించనున్నట్లు సమాచారం.

తెలంగాణ

సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

వరంగల్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 23 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు.

తెలంగాణ

సికింద్రాబాద్‌లో కూలిన సిటీలైట్‌ హోటల్‌ భవనం

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో రాజు, మురళి, సంతోష్‌, నన్నులను గుర్తించారు. పోలీసు యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది శిథిలాల…

ఎడిట్ పేజీ

స్థానిక వనరులు స్థానికులకే దక్కాలి

‘బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు’ అనే నినాదంలో ప్రాంతీయ అకాంక్షలతో సాటుద స్థానిక సంపద, స్థానికులకే దక్కాలనే ప్రజాస్వామిక విలువ ఉంది. దీనిని ప్రాంతీయ అసమా నలతలపై పోరాటంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు సామ్రాజ్యావాద వ్యతారేక…

ఎడిట్ పేజీ

ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ

ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎడతెరిపి లేకుండా గత యాభై సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో వేలాది మంది రైతంగ వీరులు తమ ప్రాణాల్నీ దారిపోశారు. ఇంత వరకు కోలిక్కివచ్చినట్లు కనిపించడం లేదు. ప్రత్యేక తెలంగాణ అయితేనే తమ…